Tag Archives: Telangana Rashtra Samithi

బీడీ కార్మికులకు భరోసా
టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మరో వాగ్దానం నెరవేరబోతున్నది. మార్చి 1న బీడీ కార్మికులకు వెయ్యి రూపాయలు జీవనభృతి ఇచ్చే పథకం ప్రారంభంకానుంది.

రాష్ట్రంలో పెట్టుబడులకు అమెరికా కంపెనీలు రెడీ
అమెరికాకు చెందిన థింక్ కాపిటల్, థింక్ ఎనర్జీ సంస్థలు తెలంగాణలో విద్యుత్, వ్యర్థ జలం పునర్వినియోగం, గ్యాస్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి.

ఫలించిన ఎంపీల కృషి
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పట్టుదల.. టీఆర్‌ఎస్ ఎంపీల కృషికి ఫలితాలు లభించాయి. గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు …

పిడికెడు బొగ్గులేని ఆంధ్రలో మిగులు విద్యుత్తా?
పిడికెడు బొగ్గు కూడా దొరకని ఆంధ్రప్రదేశ్‌లో మిగులు విద్యుత్తు ఉండగా.. పుష్కలంగా బొగ్గు నిక్షేపాలున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఎలా ఉంటుంది..?

అదనపు విద్యుత్ కొనుగోలు చేయండి
వేసవి వాతావరణం సమీపిస్తున్న నేపథ్యంలో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నది.

ఐటీ రాజధానిగా హైదరాబాద్
హైదరాబాద్ నగరాన్ని భారతదేశ ఐటీ రాజధానిగా మారుస్తామని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా…పల్లా నామినేషన్
నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలుచేశారు.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా…దేవీప్రసాద్ నామినేషన్
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల శాసనమండలి స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తెలంగాణ ఎన్జీవోల సంఘం కేంద్ర కమిటీ మాజీ అధ్యక్షులు జీ దేవీప్రసాద్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.



