Tag Archives: Telangana Rashtra Samithi

పెట్టుబడులతో తరలిరండి

భారత్‌లోనూ, తెలంగాణలోనూ పెట్టుబడులు పెట్టేందుకు తరలిరావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రపంచ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.


దిక్కుతోచకే కాంగ్రెస్ ధర్నాలు

అధికారం పోయి, భవిష్యత్తు కనిపించక, దిక్కుతోచని స్థితిలోనే కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు ధ్వజమెత్తారు.


ది కంప్లీట్ మ్యాన్ – కేటీఆర్

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో సీఎం కేసీఆర్ సఫలీకృతమయ్యారని మంత్రి కేటీఆర్ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


ప్రతీ గ్రామానికి బస్‌సౌకర్యం

నష్టాల్లో ఉన్న టీఎస్ ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి అధికారులు, సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రశంసించారు.


పంటరుణాలపై వడ్డీ వసూలు వద్దు..

రైతులకు లక్షరూపాయలలోపు ఇచ్చే పంటరుణాలపై ఎలాంటి వడ్డీ వసూలు చేయరాదని బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించింది.


ప్రాజెక్టులకు 81 వేల కోట్ల

రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు రానున్న మూండేండ్లలో ఏటా రూ.25వేల కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


విపక్షాలది అనవసర రాద్ధాంతం

కరీంనగర్ జిల్లాలో తోటపల్లి ప్రాజెక్ట్ రద్దు విషయమై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు మండిపడ్డారు.


మాజీ సైనికులకు ఇండ్లు

బంగారు తెలంగాణ నిర్మాణంలో మాజీ సైనికులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


ప్రాజెక్టులు వేగవంతం

తెలంగాణ రాష్ట్రంలోకెల్లా అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఆదిలాబాద్‌ జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మించి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు.


CM KCR press meet after Cabinet Meeting

https://youtu.be/H8b8OjnQ8vg