Tag Archives: KCR

విడతలవారీగా రుణాలు చెల్లిస్తాం

లక్షలోపు రైతు రుణాల మాఫీ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు నూటికి నూరుశాతం రైతు రుణమాఫీ అమలుచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.


త్వరలో కేసీఆర్ మార్క్ పాలన

వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ మార్కుగానీ, టీఆర్‌ఎస్ మార్కు పరిపాలనగానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ప్రారంభమే కాలేదు.


ప‌క్షంలో పంపింగ్ పున‌రుద్ధ‌ర‌ణ‌

ఎంజీఎల్‌ఐ పంప్‌హౌస్ నీట మునగడంతో నిలిచిపోయిన పంపింగ్ వ్యవస్థను 15 రోజుల్లోగా పునరుద్ధరిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.


ఇవిగో ఎర్రజొన్న బకాయిలు

ఎర్రజొన్న రైతుల రెక్కల కష్టం తెలిసిన ప్రభుత్వం తమదేనని, అందుకే బకాయిలను చెల్లిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.


రైతులకు త్వరలో భూసారకార్డులు

రాష్ట్ర రైతులకు చెందిన సాగుభూముల్లో త్వరలోనే భూసారపరీక్షలు నిర్వహించి పరీక్షల సమగ్ర సమాచారంతో రైతులకు భూసారకార్డులు (సాయిల్ హెల్త్‌కార్డు)ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


మేయర్ల సదస్సుకు రండి

అంతర్జాతీయ మేయర్ల సదస్సు (మెట్రో పొలిస్)ను హైదరాబాద్‌లో అక్టోబర్ 7 నుంచి 9 వరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు తెలిపారు.


చంద్రబాబు రాజకీయ శిఖండి

మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలిపే సత్తాలేక బలవంతంగా బీజేపీ అభ్యర్థిని రంగంలోకి దింపి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శిఖండి పాత్ర పోషిస్తున్నారని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు.


మంత్రిగా ఏం చేశావ్?

పదేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా కొనసాగిన పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు ఏం చేశారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు.


తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తా

టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్ర జలవనరుల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు.


ఉద్యోగులపై సీఎం వరాలజల్లు

తెలంగాణ ఉద్యోగులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల వర్షం కురిపించారు. పీఆర్సీ, హెల్త్‌కార్డులపై సానుకూలత వ్యక్తం చేయడంతోపాటు.. జిల్లా, జోనల్, మల్టీజోనల్ స్థాయిలలో పదోన్నతులకు శుక్రవారం జీవో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.