Tag Archives: Finance Minister Etela Rajendar

చంద్రబాబు.. ఆటలు చెల్లవ్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలంగాణ ప్రాంత ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

బీజేపీ బలమెంతో ఉపఎన్నికతో తేలిపోవాలి: కేకే
మెదక్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి.. కేంద్రానికి తెలంగాణ సత్తా చాటాలని టీఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.

బంగారు తెలంగాణకు పునరంకితమవుదాం : స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఈటెల
రాష్ట్ర అవతరణ నేపథ్యం లో తెలంగాణను అభివద్ధిపథంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.. బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుదామని ఆర్థిక,పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.

పోలీసు బడ్జెట్‌పై కసరత్తు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పోలీసులకు అవసరమైన బడ్జెట్‌ను రూపొందించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తాం
రైతు రుణమాఫీపై ఆందోళన అవసరం లేదని, మార్చి 2014 లోపు రూ.లక్ష లోపు ఉన్న వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

పేదల కన్నీళ్లు తుడిచేందుకే సర్కారు
ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పేద ప్రజల సంక్షేమం కోసం.నిరుద్యోగ యువత కోసం. రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడం కోసం అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టంచేశారు.

మాది మానవీయ ప్రభుత్వం
మా ప్రభుత్వానిది మానవీయ కోణం. పేదలకు పట్టెడన్నం పెట్టి వారిలో దైర్యాన్ని కల్పించడంతోపాటు గ్రామస్థాయిలో ప్రజలకు ఏం అవసరమో అవే మా ప్రణాళికలుగా ఉంటాయి అని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

గురుకుల్ భూములు స్వాధీనం చేసుకుంటం
తెలంగాణ భూములను బ్రోకర్లకు, వ్యాపారులకు అప్పనంగా కట్టబెట్టారు. ఎవడబ్బ భూములని వాళ్లకు దారదత్తం చేశారు. అక్రమంగా కబ్జాలు చేసుకున్న గురుకుల్ భూములను కూల్చుడే.. స్వాధీనం చేసుకునుడే అని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

Telangana for curbs on movement of paddy, pulses
The Government of Telangana has suggested the Centre to impose restrictions on the movement of paddy, pulses, edible oilseeds and oils at least during the drought years as an effective measure to control the prices of essential commodities.

తెలంగాణ ఆదాయవనరులకు..జీఎస్టీ అడ్డుకారాదు
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని, రాష్ట్ర ఆదాయ వనరులకు విఘాతం కలిగించేలా మాత్రం ఉండరాదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

