Tag Archives: Finance Minister Etela Rajendar

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.


మానవీయ కోణంలో బడ్జెట్

లక్ష కోట్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మానవీయకోణాన్ని ఆవిష్కరించిందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.


కొత్తకార్డలొచ్చేదాకా.. పాత కార్డులపైనే రేషన్

పెదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న కొత్త రేషన్‌కార్డులు వచ్చేవరకు పాత కార్డుల ద్వారానే సబ్సిడీ సరుకులు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో రేషన్ డీలర్లు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.


బంగారు తెలంగాణ బడ్జెట్

రూ.1,00,637.96 కోట్ల అంచనాలతో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ప్రథమ బడ్జెట్‌ను ప్రతిపాదించారు.


ప్రజాకాంక్షలే మా బడ్జెట్

అరవై ఏండ్లుగా సీమాంధ్రపాలకులు విస్మరించిన తెలంగాణ అవసరాలన్నింటికీ ఈ బడ్జెట్‌లో కేటాయింపులు జరిపాం


రూపాయికే కిలో బియ్యం

రేషన్ కార్డులకింద ఒక్కొక్కరికి 4 కిలోలు ఇచ్చే బియ్యాన్ని 5 కిలోలకు పెంచుతున్నామని కుటుంబానికి 20 కిలోలు మాత్రమే ఇవ్వాలన్న నిబంధనను కూడా ఎత్తి వేస్తున్నామని తెలిపారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి తలా 5 కిలోల చొప్పున అందజేస్తామన్నారు.


సీమాంధ్ర కుట్రలపై జర పైలం

తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలకు కోటి ఆశలు ఉన్నాయని, వారి ఆశలను నెరవేర్చడానికి తెలంగాణ ఉద్యోగుల సహకారం చాలా అవసరమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు.


రూ.25 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం

తాగునీటి సమస్య శాశ్వత పరిష్కరానికి ఇంటింటికీ తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రూ.25 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.


అర్హులకు ఎలాంటి నష్టం జరుగదు

ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు.


పౌల్ట్రీకీ వ్యవసాయ హోదా

పౌల్ట్రీ రంగానికి 2014లోపు వ్యవసాయ హోదా కల్పించాలన్నది తమ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని అన్నారు.