Tag Archives: Finance Minister Etela Rajendar

రైతులపై ఆర్థికభారాన్ని తగ్గిస్తున్నాం

రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టింది.. రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించే కార్యక్రమాలు చేపట్టి అండగా నిలుస్తున్నామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


పంటరుణాలపై వడ్డీ వసూలు వద్దు..

రైతులకు లక్షరూపాయలలోపు ఇచ్చే పంటరుణాలపై ఎలాంటి వడ్డీ వసూలు చేయరాదని బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించింది.


సంఘటితమవుతున్న పల్లెలు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి సభల్లో ప్రజలు సంఘటిత శక్తిని ప్రదర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఊరూరా ప్రజాచైతన్యం వెల్లివిరుస్తున్నది.


సమస్యలు లేని పల్లెలే లక్ష్యం

గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన గ్రామజ్యోతితో పల్లెలన్నీ ప్రగతిపథంలో నడుస్తాయి. గ్రామాలకు మంజూరయ్యే నిధులను నిష్పక్షపాతంగా ఖర్చు చేసేందుకు, అధికారుల్లో …


పేదోడే టీఆర్‌ఎస్‌కు పునాది

సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా కడుపు కట్టుకుని.. కళ్లు నెత్తికెక్కకుండా తెలంగాణ కోసం శ్రేణులు పనిచేయాలి. అప్పుడే రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


బంగారుబాటకు భారీ పద్దు , ప్రాధాన్యరంగాలకు సముచిత కేటాయింపులు

  -ప్రాధాన్యరంగాలకు సముచిత కేటాయింపులు -రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశం.. తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈటెల వడ్డింపుల్లేని …


1,10,000 కోట్లు ఇదీ మన వార్షిక బడ్జెట్ ?

బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అన్నిరంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేలా, పేదలకు సంక్షేమ పథకాలను అందించేలా …


వచ్చే ఏడాది 12 లక్షల గ్యాస్ కనెక్షన్లు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆడబిడ్డలకు 12 లక్షల గ్యాస్ కనెక్షన్లు కానుకగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.


ప్రభుత్వాన్ని బద్నాంచేస్తే జైలే

ఈ పదవులు మీరిచ్చినవి. ఈ ప్రభుత్వం మీ ది.. మనది. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా మన రక్తం.. చెమట చుక్కలు. ధర్మంగా ఖర్చు పెట్టుకుందాం.


సన్నబియ్యంపై సర్వత్రా హర్షం

తాను కూడా సంక్షేమ హాస్టళ్లలో ఉండే వచ్చానని, అక్కడున్న పరిస్థితులు తనకు కూడా తెలుసునని చెప్పారు. ఈ పథకం కోసం ఎంత ఖర్చు అయినా భరిస్తామని, ఏమాత్రం వెనుకడుగు వేయబోమని ఈటెల స్పష్టం చేశారు.