
గులాబీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా సాగుతున్నది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, సభ్యత్వ నమోదు ఇంచార్జీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, ఇతర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సభ్యత్వ నమోదు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు.

పట్టణప్రాంతాల్లో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మున్సిపల్ ప్రాంతాల్లో సభ్యత్వ నమోదుపై ప్రత్యేకదృష్టి సారించాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆన్‌లైన్‌లోనూ సభ్యత్వ నమోదు చేపట్టాలన్న పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఏర్పాట్లుచేశారు.

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా కొనసాగుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంచార్జీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు తదితరులు సభ్యత్వ నమోదులో పాల్గొంటున్నారు.

అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు పారదర్శకంగా సేవలందేలా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ది జరిగేవిధంగా నూతన పాలసీలు రూపొందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను విస్మరించడం పట్ల టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర విజ్ఞప్తులను కేంద్రం పూర్తిగా విస్మరించిందని, కేంద్ర బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉన్నదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కొత్త జెడ్పీలకు పాలకవర్గాలు కొలువుదీరాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కొత్త జెడ్పీ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊరూవాడ అనే తేడా లేకుండా పండుగ వాతావరణంలో సభ్యత్వ నమోదును నిర్వహిస్తున్నారు.

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఊరూరా సంబురంగా సాగుతున్నది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటుండగా ప్రజలు సైతం సభ్యత్వా లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉద్యమంలా సాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అన్ని జిల్లాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పార్టీ అభిమానులు, యువత, ఉద్యోగులు స్వచ్ఛందంగా సభ్యత్వాలు స్వీకరిస్తున్నారు.
Please contribute generously to the BRS Party.