Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

Format C-7

Format C-7 of TRS MLC Candidate Smt Kalvakuntla Kavitha


కృష్ణాజలాలపై రాజీ లేదు

నదీజలాల విషయంలో రాష్ర్టానికి నష్టం జరిగితే ఉపేక్షించే ప్రసక్తేలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. నీళ్ల విషయంలో తనకు స్పష్టమైన, స్ఫటిక సదృశమైన అవగాహన ఉందని స్పష్టంచేశారు.


కేంద్రం ప్యాకేజీ పచ్చి దగా

కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పచ్చి దగా అని, నూటికి నూరు శాతం బోగస్‌ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. చేతికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా రాష్ర్టాలను భిక్షగాళ్లలాగా చేసిందని మండిపడ్డారు.


ఎవుసం నవశకం

అరుదైన నేలల సమాహారంగా.. అన్నిరకాల పంటలు పండటానికి అనువైన ప్రాంతంగా ఉన్న తెలంగాణను.. రానున్న రోజుల్లో అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించింది.


కరోనా ఎంతకాలమో ..!

కరోనా వైరస్‌ ఎంతకాలం ఉంటుందో తెలియని నే పథ్యంలో దానితో కలిసి జీవించే వ్యూహాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.


హైదరాబాద్‌లో ‘అన్నపూర్ణ’ అద్భుతం

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆరేండ్లుగా అమలవుతున్న అన్నపూర్ణ భోజన పథకం అద్భుతంగా ఉన్నదని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌మిశ్రా ప్రశంసించారు.


మెగా సాగు భేటీ

దేశంలోనే మునుపెన్నడూ జరుగని విధంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది అధికారులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించబోతున్నారు.


తెలంగాణకు ఒరిగేదేమీ లేదు

నిర్మలా సీతారామన్‌ రెండో రోజు ప్రకటించిన ఉపశమన చర్యలు నిరాశపర్చాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ గురువారం పేర్కొన్నారు.


రైతుబంధుపై అపోహలు వద్దు.. నిరంతరం కొనసాగుతోంది

రైతుబంధుపై అపోహలు వద్దు.. నిరంతరం కొనసాగుతుంది అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు.


తెలంగాణ కోటి ఎకరాల మాగాణం

కాళేశ్వరం ఎత్తిపోతల ఇరిగేషన్ ప్రాజెక్టులో అత్యంత కీలక ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమైంది. చందలాపూర్ శివారులో నిర్మించిన రంగనాయకసాగర్ ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ప్రారంభించారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.