Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

బడ్జెట్‌లో మాకు ప్రత్యేక నిధులు

తెలంగాణలో వివిధ ప్రాజెక్టులకు వచ్చే సార్వత్రిక బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రప్రభుత్వాన్ని కోరారు.


సంస్కరణల తెలంగాణ.. సంక్షేమానికి స్వర్ణయుగం

కరోనా కాలంలోనూ సంక్షేమాన్ని ఆపకపోవడమే ఇందుకు నిదర్శనం. సర్కారు సంస్కరణలు అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించాయి. రెండేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనను ఓ సారి పరిశీలిస్తే ప్రతి రంగంలోనూ అద్భుతమైన ప్రగతే కనిపిస్తుంది.


50,000 ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి.. వెంటనే నోటిఫికేషన్లు జారీచేయాలని ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు.


కేసీఆర్‌ నగర్‌లో డబుల్‌ సంబురం

కూలీ చేస్తేనే పూట గడిచేవారికి నెలనెలా ఇంటి కిరాయిలు కట్టడం భారమే. అలాంటివారికోసం సీఎం కేసీఆర్‌ డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టించడం, గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో సౌకర్యాలు కల్పించడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.


రోల్‌మోడల్‌ సిద్దిపేట

తెలంగాణను స్పృశింపజేసిన గడ్డ సిద్దిపేట అని, ఆ పేరులోనే ఏదో బలమున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. సిద్ది పొందిన పేటగా ప్రసిద్ధి పొందిన సిద్దిపేట దేశానికే రోల్‌మోడల్‌గా మారిందని తెలిపారు.


మట్టిబిడ్డకు మద్దతు

అన్నదాతలకు బాసటగా గులాబీ దళం ఉద్యమాల ఊపిరిగడ్డ, పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ మరోసారి పిడికిలెత్తింది. స్వరాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన …


స్వల్ప తేడాతో 13 చోట్ల ఓటమి

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అతి స్వల్ప తేడాతో 13 స్థానాలను కోల్పోయిందని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను అతిపెద్ద పార్టీగా ఆశీర్వదించారని చెప్పారు.


జుమ్లా.. లేదంటే హమ్లా!

అయితే అబద్ధపు వాగ్దానాలియ్యాలి లేకుండా దాడులకు దిగాలి (జుమ్లా నైతో హమ్లా) అనేదే బీజేపీ విధానమని కేటీఆర్ విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చుపెట్టి ఓట్లు దండుకొనేందుకు యత్నిస్తున్న మత పిచ్చోళ్లను ఓటుతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.


సేవ్‌ హైదరాబాద్‌

ఎవరో కొందరు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలకు, ప్రేలాపనలకు ఆగం కావొద్దని హైదరాబాద్‌ ప్రజలకు సీఎం కే చంద్రశేఖర్‌రావు సూచించారు. ఒకవేళ వారి మాటలకు ఆగమైతే హైదరాబాద్‌ మొత్తం ఆగమైతదని, అది హైదరాబాద్‌కు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని చెప్పారు.


మీరు ఆగమైతే..హైదరాబాద్‌ ఆగమైతది

ఎవరో కొందరి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు, ప్రేలాపనలకు ఆగం కావొద్దని హైదరాబాద్‌ నగర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. ఒకవేళ వారి మాటలకు ఆగమైతే హైదరాబాద్‌ మొత్తం ఆగమైతదని, అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని చెప్పారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.