Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

కేంద్రం ఏమిచేసిందో బీజేపీ స‌న్నాసులు చెప్పాలె

‘మనం సాధించిన ప్రగతిని అంకెలతో వివరించండి. అనవసరంగా మాట్లాడుతున్న వారి నోళ్లకు సంకెళ్లు వేయండి’ అని మంత్రి కేటీఆర్ టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగానికి పిలుపునిచ్చారు


తెలంగాణ.. ఈ దేశంలో భాగం కాదా?

మేకిన్‌ తెలంగాణ అంటే.. మేకిన్‌ ఇండియా కాదా? తెలంగాణ భారతదేశంలో లేదా? అని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


సంక్షోభ కడలిలో సంక్షేమ ద్వీపం

రాష్ట్ర అవతరణ జరగక ముందు దాదాపు ఆరు దశాబ్దాల పాటు పరాయి పాలనలో తెలంగాణ అల్లకల్లోలంగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో శూన్యం నుంచి ప్రారంభించవలసిన పరిస్థితి.


కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీపై కేంద్రం యూటర్న్

కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ అవసరం లేదని కేంద్రం చెప్పడంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.


సీదీ బాత్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో లెక్క చెప్పాలి. బీజేపీ అధికారంలో ఉన్న బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లో ఏడేండ్లలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో తెలియజేయాలి.


ఇక స్వామి దర్శనమే!

భక్తులకు వైకుంఠంలో సంచరిస్తున్న అనుభూతి కలిగేలా యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


లాయర్ల కోసం చట్టం

రాష్ట్రంలోని న్యాయవాదులకు తెలంగాణ ప్రభుత్వం రక్షణ కవచంగా నిలుస్తుందని, వారి రక్షణకోసం ప్రత్యేక చట్టాన్నితెస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.


మీ గొంతుకనవుతా

మీరందరూ ఆశీర్వదించి ఓట్లేసి నన్ను శాసనమండలికి పంపిస్తే.. సభలో మీ గొంతుకను అవుతానని హమీ ఇచ్చారు.ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు.


Nనో.. Dడాటా.. Aఅవైలబుల్‌..

12 కోట్ల ఉద్యోగాలిచ్చామన్నారు.. వాటి వివరాలేవి? అవి వెతికే పనిలో చాలా బిజీగా ఉన్నా.. వివరాలేమైనా ఉంటే చెప్పండి?’ అంటూ మంత్రి కే తారకరామారావు బీజేపీ నేతలకు ట్విట్టర్‌లో పంచ్‌ ఇచ్చారు.


తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు

స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరేండ్లలో 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది.. మేం చెప్పేది తప్పని నిరూపిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటా’ అని నల్లగొండ-వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల స్థానం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సవాల్‌ విసిరారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.