
దళిత దండోరా మార్మోగింది. దళితుల జీవితాల్లో వెలుగు నింపడం లక్ష్యంగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన హుజూరాబాద్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రూ.500 కోట్లు విడుదలచేయడంతో జిల్లాల్లో సంబురాలు మిన్నంటాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి అజేయశక్తిగా ఎదిగిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.

తరతరాలుగా దళితులపై అనేక అపవాదులు మోపారని.. కానీ, సమాజంలో వారే సంపద సృష్టికర్తలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

ఈటల రాజేందర్ కాలికి శస్త్రచికిత్స పేరుతో కొత్త నాటకానికి తెరతీశాడని, వీల్‌చైర్‌లో తిరుగుతూ సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నాడని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు.

కృష్ణానదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాగిరి చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని విమర్శించారు.

అణగారిన వర్గాలకు ఆర్థిక తోడ్పాటుదళితజాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. …

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.

దళితుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సంకల్పించిన దళిత బంధు మహాయజ్ఞానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నాందీవాక్యం పలికారు.

రాష్ట్రప్రభుత్వం చేస్తున్న నిర్విరామ కృషి ఫలితంగా గ్రామీణ ఆర్థికవ్యవస్థ పరిపుష్ఠమవుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.

రాష్ట్రంలో ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ చేపట్టడానికి వీలుగా వార్షిక నియామక క్యాలెండర్ (జాబ్ క్యాలెండర్) ను రూపొందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
Please contribute generously to the BRS Party.