Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

మోడీలు గీడీలు వద్దే వద్దు

తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్ గెల్చుకోవాలని ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


గజ్వేల్ బరిలోకే

వచ్చే ఎన్నికల్లో మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నానని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పార్లమెంటుకు ఏ స్థానంనుంచి పోటీ చేయాలనేది కేకే ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు.


ఎన్నికలను రిఫరెండం అనే దమ్ముందా?

కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చేప్పే దమ్ములేక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దిగజారి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ఎల్‌పీ ఉపనేత హరీశ్‌రావు మండిపడ్డారు.


మూడింట రెండువంతుల మెజారిటీ మాదే

గత కొద్ది రోజులుగా తనపై విమర్శలు కురిపిస్తున్న రాజకీయ నాయకులపై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


తెలంగాణలో అధికారం చేపట్టబోయే పార్టీ అధ్యక్షుడిని: కేసీఆర్

ఆంధ్ర ఉద్యోగులను పంపిస్తామని, పోలవరం అడ్డుకుంటామని కేసీఆర్ అన్నందుకు నిన్న విరుచుకుపడ్డ కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ సమాధానం చెప్పారు.


కాంగ్రెస్ మాటలు సిగ్గుచేటు : కేకే

తెలంగాణ ఉద్యమంలో వెయ్యిమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేల మంది జైళ్లకుపోయారు. జైళ్లకు వెళ్లినవారిని విడిపించేందుకు బెయిల్ కోసం రెండుకోట్ల రూపాయల వరకు కట్టాం. కానీ ఉద్యమంలో అన్ని రకాల బాధలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ తెచ్చాం, ఇచ్చాం అంటుంటే సిగ్గేస్తోంది.


ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలి : కేసీఆర్

పోలవరం ముంపు మండలాలను తెలంగాణలో ఉంచాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. ముంపు మండలాలను తెలంగాణలో ఉంచేందుకు పోరాడుతాం. పోలవరం డిజైన్ మార్చాల్సిందే. డిజైన్ మార్చే వరకు పోలవరం కట్టనివ్వం.


వచ్చిన తెలంగాణ దొరలకోసం కాదు

రాబోయే రోజుల్లో జన తెలంగాణను తయారుచేసుకుందాం. అందరం సమానంగా బతుకుదాం. సమానంగా బతికే తెలంగాణను తయారు చేసుకుందాం. ఇలా తయారుచేస్తామనే సంపూర్ణ విశ్వాసం నాకుంది అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


బంగారు తెలంగాణను చేసి చూపిస్తాం: కేసీఆర్

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను బలపరిస్తే బంగారు తెలంగాణను చేసి చూపిస్తామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు.


తెలంగాణ సమస్యలు టీఆర్‌ఎస్‌కే తెలుసు: కేసీఆర్

తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను టీఆర్‌ఎస్ పరిష్కరిస్తుందని ఆపార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు స్పష్టం చేశారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.