Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ప్రగతి రాష్ట్రాలకు ప్రోత్సాహమేది?

దేశంలో సమర్థంగా పనిచేస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభించడంలేదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ విమర్శించారు.


కేసీఆర్‌ జీ..దేశం కోసం ముందుకు రండి

దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న విచ్ఛిన్నకర, అప్రజాస్వామిక పరిపాలనను అంతమొందించేందుకు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని తేజస్వి యాదవ్‌ అభిలషించారు.


ఒక్కరు కాదు.. నలుగురు రండి

బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, మంత్రులు, నాయకులు రోజుకొకరు వచ్చి ఒక్కో జిల్లాలో పర్యటించడం కాదని, దమ్ముంటే అందరూ ఒకసారే రావాలని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ సవాలు చేశారు.


స్టేబుల్‌ సర్కార్‌.. ఏబుల్‌ లీడర్‌

వ్యవసాయం, అనుబంధ రంగాలపై తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ ఖర్చు చేసిన రాష్ట్రాలు దేశంలో ఏవైనా ఉంటే బహిరంగ చర్చకు రావాలని మంత్రి కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ విసిరారు


సారు చూపిన మార్గం.. సాలు పట్టిన సేద్యం

కేసీఆర్‌ సార్‌ ఉన్నంత కాలం తమ పంటల పెట్టుబడికి ఢోకా ఉండదని, సీజన్‌ ఆరంభంలోనే ఠంచన్‌గా తమకు ప్రభుత్వ సాయం అందుతుందన్న విశ్వాసం రైతుల్లో వ్యక్తమవుతున్నది.


‘రైతుబంధు’ తోడ రంజిల్లు సంక్రాంతి

అన్నదాతల దశ-దిశ మార్చిన ‘రైతుబంధు’ సీఎం కేసీఆర్‌ పాలనలో గత వారం రోజులుగా జరుగుతున్న సంబురాలకు పతాక దృశ్యం నేడు!


సబ్‌కా సత్యనాశ్‌.. సబ్‌కా వినాశ్‌.

నిత్య అబద్ధాలు, చెత్త వాగ్దానాలతో బీజేపీ దేశాన్ని అధోగతిపాలుచేస్తున్నదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు.


అన్ని పట్నాల్లో బస్తీ దవాఖానలు

జీహెచ్‌ఎంసీ తరహాలోనే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


స్వపాలన, స్థానికులకే ఉద్యోగాలు

జిల్లా, జోన్‌, బహుళ జోన్ల కింద ఉద్యోగుల వర్గీకరణ ప్రక్రియ కూడా సాగనున్నది. రాష్ట్రస్థాయి పోస్టులన్నీ పదోన్నతుల ద్వారానే భర్తీ చేస్తారు.


బండిది సిగ్గులేని దీక్ష!

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టింది నిరుద్యోగ దీక్ష కాదని, సిగ్గులేని దీక్ష అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.