
At least four per cent of the Telangana government’s budget would fund health care in the State, up from the current allocation of nearly two per cent, Minister for Information Technology and Panchayat Raj K.T. Rama Rao said.

ఆర్యోగ్యం ధనవంతులకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ప్రతి పేదవాడకీ అందజేయడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, సాంకేతిక శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదనలను సమర్థంగా తిప్పికొట్టి తెలంగాణ వాటా రాబట్టేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రైతులను ముంచడానికి, ప్రజలు చీకట్లో మగ్గాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కుట్రలు పన్ని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనకు ఎలాంటి సోకులు లేవని, అభివృద్ధి సోకు ఒకటే ఉందని చమత్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి అధికారులు అక్రమాలకు తావులేకుండా కట్టుబడి పనిచేయాలని ఆదేశించారు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్.

హర్డ్‌వేర్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం అత్యంత అనువైన ప్రాంతమని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు అన్నారు.

తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు దృష్టి సారించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ)ను రద్దు చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రతిభ కనబరిచిన అధికారులకే పట్టం కడుతాం.. పనిచేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు

పాలమూరు జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తోంది.
Please contribute generously to the BRS Party.