
అమరవీరుల ఆశయసాధనతో సంక్షేమమే ఎజెండాగా, బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టుపై మూడు నెల్లలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (డీపీఆర్)ను రూపొందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

రుణమాఫీపై త్వరలోనే రైతులు తీపికబురు వింటారని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును యూఎస్ కాన్సులేట్ జనరల్ సీజే మైఖేల్ ములిన్స్ సోమవారం సచివాలయంలో కలిశారు.
తెలంగాణ సాంస్కతిక వేడుకలుగా వందల ఏండ్లుగా కొనసాగుతున్న బోనాల పండుగ, బతుకమ్మ పండుగలను ప్రభుత్వం రాష్ట్ర పండుగలుగా ప్రకటించింది

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ పథకాలే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యాంశాలని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు చెల్లించే బోధనా రుసుములను తెలంగాణ విద్యార్థులకు మాత్రమే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

-ముస్లింల మాదిరే మైనార్టీల సంక్షేమానికి కట్టుబడ్డాం -నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా -మెదక్ జిల్లాలో మంత్రికి ఘనస్వాగతం పలికిన …

Chief Minister K. Chandrasekhar Rao succeeded in sending the message across to the Opposition benches that he wished to take them along in steering the State of Telangana to all round development.
Despite boasting a large number of engineering colleges, Hyderabad does not produce enough employable graduates …
Please contribute generously to the BRS Party.