Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

మెదక్ జిల్లా ములుగులో ఉద్యానవన వర్సిటీ

మెదక్ జిల్లా ములుగు మండలంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం, అటవీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


KCR: TS Will be the ‘Seed Bowl of the World’

Chief Minister K Chandrasekhar Rao on Thursday reiterated his intention to turn Telangana into the ‘Seed Bowl of the World


ఆశ్రమ పాఠశాలలో డిప్యూటీ సీఎం నిద్ర

ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టీ రాజయ్య బుధవారం రాత్రి వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో నిద్రించారు


హౌసింగ్ దొంగలను వదిలిపెట్టం

హౌసింగ్ పథకాన్ని ఇకనుంచి పంచాయతీరాజ్‌శాఖకు అప్పగించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సూత్రప్రాయంగా తెలియజేశారు.


వారంలోగా ఎర్రజొన్న బకాయిలు చెల్లింపు

ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతిని త్వరలోనే అమలు చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


దాదాగిరి నడవదు

తెలంగాణ సర్కారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరుతున్న తీరును చూసి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలకు మింగుడుపడడం లేదు.


సీడ్‌బౌల్‌గా రాష్ట్రం

తెలంగాణ రాష్ర్టాన్ని సీడ్‌బౌల్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. విత్తనోత్పత్తికి రానున్న రోజుల్లో ఇతోధికంగా ప్రాధాన్యమిచ్చి ప్రతి రైతును లక్షాధికారిగా మారుస్తామని చెప్పారు.


తాగునీటి గ్రిడ్‌పై సమగ్ర సర్వే జరపండి

రాష్ట్రంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే చిత్తశుద్ధితో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు చర్యలు ప్రారంభించారు.


రెండేండ్లలో 24 గంటల విద్యుత్

టీఆర్‌ఎస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నది. పింఛన్లు, రైతుల రుణమాఫీలపై క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది


ఎడమకాల్వకు నీళ్లు..మరో విజయం

ఆరు దశాబ్దాలుగా నాగార్జునసాగర్‌లో తెలంగాణకు చెందాల్సిన న్యాయమైన నీటి కేటాయింపులను కూడా సీమాంధ్ర నేతలు కృష్ణాడెల్టాకు అక్రమంగా తరలించారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.