Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

జయశంకర్‌కు ఘననివాళి

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని బుధవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు.


అంతం కాదిది..ఆరంభమే

ఆంధ్ర నేతలూ.. పిచ్చిపనులు ఆపండి.. దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడండి లక్ష కోట్లతో రాజధాని కట్టుకునేవారు.. పిల్లల ఫీజులు కట్టుకోలేరా?మా పిల్లలకే ఫీజులు చెల్లిస్తాం.
సీఎం కేసీఆర్


ఆర్డీఎస్‌పై ఆంధ్రా జులుం

ఆర్డీఎస్ విషయంలో సీమ గుండాల పెత్తనం ఇంకా కొనసాగుతున్నది. ఆర్డీఎస్ ఆధునీకరణ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదు.


కరీంనగర్‌లో ఘనస్వాగతం కేసీఆర్‌కు నీరాజనం

కరీంనగర్ జనసంద్రమైంది. తమ ప్రియతమ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు రావడంతో వేల సంఖ్యలో వచ్చిన జనం.. ఆయనకు ఘన స్వాగతం పలికారు.


రాష్ర్టానికి జలహారం

వచ్చే నాలుగేండ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మంచినీరు అందించి తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు


Hyderabad’s poised for the big league

Cabinet Minister for Panchayat Raj & IT, Telangana State, K. T. Rama Rao speaks to Dipal Gala on how he plans to go about the transformation


కేజీ టు పీజీకి కట్టుబడి ఉన్నాం

కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య పథకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ చెప్పారు.


హాలీవుడ్‌ను తలదన్నేలా సినిమా సిటి

సినీరంగాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తామని, హాలీవుడ్‌ను తలదన్నేలా సినిమా సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


నేడు కరీంనగర్‌కు సీఎం కేసీఆర్

ఊపిరి సలపని బిజీ షెడ్యూళ్లతో రెండు నెలల పాటు హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి పాలనను గాడిలో పెట్టిన సీఎం కేసీఆర్ జిల్లాల పై దృష్టిసారించారు.


ఇక అన్ని వేడుకలూ గోల్కొండ ఖిల్లాలోనే

పంద్రాగస్టు వేడుకలే కాకుండా గణతంత్ర దినోత్సవాలను కూడా ఏటా గోల్కొండ కోటలోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.