
భారతదేశం గ్రామీణ మంచినీరు, పారిశుధ్యం అంశాల్లో పెనుసవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

ఈవెంట్ ఫ్రెండ్లీ సిటీ కోసం పోలీసు విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పీపుల్స్ ఫ్రెండ్లీగా తయారు చేసేందుకు ఆధునీకరిస్తున్నాం.

సీలేరు హైడల్ విద్యుత్ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు పోవడం వల్ల విద్యుదుత్పత్తికి కొంతనష్టం జరుగుతున్నదని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు

రాష్ట్రంలో చేపట్టబోయే నూతన పారిశ్రామిక విధానం ప్రపంచంలోని ఏ సంస్థ అయినా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పరుగెత్తుకు వచ్చేలా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.

మెదక్ పార్లమెంట్ ఉపఎన్నికలో పోటీచేయడానికి ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ టీడీపీలకు అభ్యర్థులే కరువయ్యారు. ఎంపీ ఎన్నికలో విజయం కంటే మెజార్టీపైనే టీఆర్‌ఎస్ దృష్టి సారిస్తున్నది.

రాష్ట్రంలో తొలి బడ్జెట్ రూపకల్పన తుదిదశకు వచ్చింది. ఇప్పటికే అధికారులు, ఆర్థికమంత్రి సమక్షంలో వివిధ స్థాయిలో జరిగిన చర్చలు, సమీక్షలతో ముసాయిదా తయారు కాగా, మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో మరోసారి కసరత్తు జరిగింది.

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా చితికిపోయిన చేనేత రంగాన్ని ఆదుకోవాలని కేంద్రప్రభుత్వానికి పంచాయతీరాజ్-ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు.

కరెంట్ విషయంలో తప్పిదమంతా కాంగ్రెస్, టీడీపీ చేసి, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రుద్దడం దురదృష్టకరం. కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం చేయడం సరికాదు

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రానున్న స్వాతంత్య్ర దినోత్సవం నాటికి మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

If Mamata Banerjee has a purported 10,000-acre “land bank” to lure Singaporean business to Bengal, her Telangana counterpart today dangled an offer 30 times bigger.
Please contribute generously to the BRS Party.