Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

వలసల వెల్లువ

టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు కొత్తగా పార్టీలోకి వస్తున్నవారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతించారు.


కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు దక్కొద్దు

మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించుకొని పంతం నెగ్గించుకోవాలని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఓటర్లకు పిలుపునిచ్చారు.


తెలంగాణ పర్యాటక లోగో ఆవిష్కరించిన సీఎం

తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కొత్త లోగోను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఆవిష్కరించారు.


పేదల బస్తీలను మారుస్తాం

దళితవాడల్లో దారిద్య్రాన్ని, పేదరికాన్ని పారదోలడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.


పునర్నిర్మాణంలో ముందుండాలి

తెలంగాణ ఉద్యమంలో ముందున్నట్లుగా, పునర్నిర్మాణంలోనూ జర్నలిస్టులు అగ్రభాగంలో నిలువాలని డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు.


క్రెడాయ్ ప్రాపర్టీ షో సక్సెస్

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈనెల 29 నుంచి మూడు రోజులపాటు జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోకు విశేష స్పందన లభించింది


బీజేపీ బలమెంతో ఉపఎన్నికతో తేలిపోవాలి: కేకే

మెదక్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి.. కేంద్రానికి తెలంగాణ సత్తా చాటాలని టీఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.


ఘనంగా కాళోజీ జయంత్యుత్సవాలు

జీవితమంతా తెలంగాణ కోసమే పరితపించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంత్యోత్సవాలను ఇకనుంచి రాష్ట్ర ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది.


వార్ వన్‌సైడే..

రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై కారు దూసుకుపోతున్నది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఇతర పార్టీల దుకాణాలు ఖాళీ అవుతున్నాయి


టీఆర్‌ఎస్‌దే విజయం

మెదక్ ఉప ఎన్నిక తెలంగాణ ద్రోహులకు, తెలంగాణవాదికి మధ్య జరుగుతున్నది. ఉద్యమాల పురిటిగడ్డ అయిన మెతుకుసీమ ప్రజలకు ద్రోహుల చరిత్ర మొత్తం తెలుసు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు గుణపాఠం చెప్తారు అని రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.