
నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ హైదరాబాద్ గౌరవం పెంచేలా ఉండాలే కానీ, మురికి కూపంగా మారవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

రైతలకు కొత్త రుణాలు ఇచ్చేలా బ్యాంకులకు సూచించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌ను కోరారు.

తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొత్త భూసేకరణ చట్టం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తున్నది.

-ఖరీఫ్‌నాటికి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి -డిసెంబర్‌లో చెరువుల పునరుద్ధరణ వారోత్సవాలు -నీటిపారుదల సమీక్ష సమావేశంలో మంత్రి హరీశ్‌రావు …

రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలను విస్తృతంగా అభివృద్ధిచేసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.
హుదూద్ తుఫాన్‌వల్ల నష్టపోయిన సోదర తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

వచ్చే బడ్జెట్ లో సిరిసిల్లలో మెగాటెక్స్‌టైల్స్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరిస్తుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు.

రైతులకు రూ.5కే నాణ్యమైన భోజనం అందించే సద్దిమూట పథకాన్ని మెదక్ జిల్లా సిద్దిపేట వ్యవసాయమార్కెట్ యార్డులో భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం ప్రారంభించారు.
Please contribute generously to the BRS Party.