
రెండు రోజుల కేరళ పర్యటనకి పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామరావు బయలుదేరారు.

హైదరాబాద్ నగర అభివృద్ధి, పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని అన్ని ప్రాంతాల ప్రజలకు మంచినీటి సరఫరా చేయడంపై దృష్టి పెట్టాలంటూ అధికారులకు జలమండలి చైర్మన్, సీఎం కేసీఆర్ సూచించారు.

ఎంసెట్ పరీక్షను తాము సొంతంగానే నిర్వహించుకొంటామని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు.

రాష్ట్రంలోని తల్లీబిడ్డల సంక్షేమంకోసం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలకు సంపూర్ణ పోషకాహారం ఇచ్చేందుకు ఆరోగ్య లక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది.

హలో..: మన మహానగరం ఎలా ఉండాలనుకుంటున్నారు..?ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మీ సలహా చెప్పండి. ప్రభుత్వం ట్రాఫిక్ ఇక్కట్లు తప్పించడానికి చర్యలు తీసుకుంటోంది.

ప్రభుత్వ పాఠశాలలకు అందజేస్తున్న సన్నబియ్యాన్ని అక్రమంగా దారిమళ్లిస్తే క్రిమినల్ కేసులు నమోదుచేసి జైళ్లకు పంపుతామని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు.

-గూగుల్ ట్రెండ్స్‌లో వెల్లడి.. వెనుకబడ్డ చంద్రబాబు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులిద్దరిలో ఇంటర్‌నెట్ హీరో కేసీఆరేనని గూగుల్ ట్రెండ్స్ స్పష్టం చేసింది. …

వచ్చే మూడేండ్లలో రాష్ర్టాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని విద్యుత్‌శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతంగా చేపట్టిన తెలంగాణ జలహారం పథకాన్ని నిర్దిష్ట సమయంలో పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు పిలుపునిచ్చారు.

వడ్డీలేని రుణాలను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కే.తారక రామారావు తెలియజేశారు.
Please contribute generously to the BRS Party.