Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

వడ్డీలేని రుణాలను కొనసాగించేందుకు నిర్ణయం: మంత్రి కేటీఆర్

వడ్డీలేని రుణాలను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కే.తారక రామారావు తెలియజేశారు.


బాబుమియా చెప్పాడు..నేను పాటించాను..

తండ్రి ఆస్తులిస్తానన్నా.. ఆయన తీసుకోలేదు.. అప్పుగా డబ్బు తీసుకున్నాడు.. అదీ ముందుగానే తీర్చే గడువు చెప్పిమరీ..


రిటైల్ మార్కెట్‌కూ నూతన పాలసీ!

త్వరలో నూతన రిటైల్ మార్కెట్ పాలసీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. సింగిల్‌విండో పారిశ్రామిక విధానంలాగే సింగిల్‌విండో రిటైల్ మార్కెట్ పాలసీ తేవాలనేది ప్రభుత్వ అభిమతమని ఆయన చెప్పారు.


సన్నబియ్యంపై సర్వత్రా హర్షం

తాను కూడా సంక్షేమ హాస్టళ్లలో ఉండే వచ్చానని, అక్కడున్న పరిస్థితులు తనకు కూడా తెలుసునని చెప్పారు. ఈ పథకం కోసం ఎంత ఖర్చు అయినా భరిస్తామని, ఏమాత్రం వెనుకడుగు వేయబోమని ఈటెల స్పష్టం చేశారు.


పేదలకు కడుపు నిండుగా …

దశాబ్దాల తరబడి దొడ్డుబియ్యం తినలేక అర్ధాకలితో పస్తులుంటున్న హాస్టల్ విద్యార్థులు స్వరాష్ట్రంలో కొత్త ఏడాదిలో తొలిసారిగా సన్నబియ్యం తో సంతృప్తిగా భోజనం చేశారు.


ఎంసెట్ మేమే నిర్వహిస్తాం-ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

రాష్ర్టానికి సంబంధించిన ఎంసెట్‌ను తామే నిర్వహించుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. గవర్నర్ నరసింహన్‌తో స్పష్టంచేసినట్లు తెలిసింది.


మిషన్ కాకతీయకు సిద్ధంకండి

పునరుద్ధరణకు ఈ ఏడాది ఎంపికచేసిన చెరువుల్లో 50 శాతం చెరువుల సర్వే, అంచనాల తయారీ, పరిపాలన అనుమతి, టెండర్ల ప్రక్రియను జనవరి 10లోపు పూర్తిచేసి పనులు ప్రారంభించాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు


జలహారం పనులను వేగవంతం చేయండి

ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు అందించే తెలంగాణ జలహారం పనులను చిత్తశుద్ధితో, వేగంగా చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


రైతులకు సాయిల్‌హెల్త్ కార్డులు

భూసార పరీక్షలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. రాష్ట్రంలో 54.27 లక్షల సర్వే నంబర్లు ఉన్నాయి. వాటి అధారంగా భూసార పరీక్షలు నిర్వహించి రైతుల పేరిట సాయిల్‌హెల్త్ కార్డులు జారీచేసే ప్రక్రియ కొనసాగుతున్నది.


బంగారు తెలంగాణకు కలిసిరండి

బంగారు తెలంగాణ సాధన కోసం తెలంగాణ బిడ్డలంతా కంకణం కట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.