Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై నిలదీసిన ఎంపీ వినోద్

ఎంపీ వినోద్ మాట్లాడుతూ, సవరణ బిల్లు విషయంలో కేంద్రం రాజ్యాంగపరంగా కొన్ని నిబంధనలను పాటించలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు.


మూడేండ్లలో మిగులు విద్యుత్

వచ్చే మూడేండ్లలో రాష్ర్టాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు


బీడీ కార్మికుల జీవనభృతి ప్రారంభం

కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో సీఎం కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో కొలువు దీరిన తొలి సర్కార్, సామాన్యుల అభ్యున్నతి పట్ల వినూత్న పథకాలు అమలుచేస్తూ ముందుకెళుతున్నది


ప్రచారం జోరు

రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు జరుగనున్న ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్ ప్రచారం జోరందుకుంది.


ప్రజాఉద్యమంగా మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంగా మార్చుతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు.


బీడీ కార్మికులకు భరోసా

టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మరో వాగ్దానం నెరవేరబోతున్నది. మార్చి 1న బీడీ కార్మికులకు వెయ్యి రూపాయలు జీవనభృతి ఇచ్చే పథకం ప్రారంభంకానుంది.


రాష్ట్రంలో పెట్టుబడులకు అమెరికా కంపెనీలు రెడీ

అమెరికాకు చెందిన థింక్ కాపిటల్, థింక్ ఎనర్జీ సంస్థలు తెలంగాణలో విద్యుత్, వ్యర్థ జలం పునర్వినియోగం, గ్యాస్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి.


జోరుగా.. సభ్యత్వ నమోదు

టీఆర్‌ఎస్ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ జోరు.. హుషారుగా సాగుతున్నది.


ఫలించిన ఎంపీల కృషి

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పట్టుదల.. టీఆర్‌ఎస్ ఎంపీల కృషికి ఫలితాలు లభించాయి. గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు …


పిడికెడు బొగ్గులేని ఆంధ్రలో మిగులు విద్యుత్తా?

పిడికెడు బొగ్గు కూడా దొరకని ఆంధ్రప్రదేశ్‌లో మిగులు విద్యుత్తు ఉండగా.. పుష్కలంగా బొగ్గు నిక్షేపాలున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఎలా ఉంటుంది..?


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.