Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

అదనపు విద్యుత్ కొనుగోలు చేయండి

వేసవి వాతావరణం సమీపిస్తున్న నేపథ్యంలో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నది.


ఐటీ రాజధానిగా హైదరాబాద్

హైదరాబాద్ నగరాన్ని భారతదేశ ఐటీ రాజధానిగా మారుస్తామని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.


నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా…పల్లా నామినేషన్

నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలుచేశారు.


ఎమ్మెల్సీ అభ్యర్థిగా…దేవీప్రసాద్ నామినేషన్

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల శాసనమండలి స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తెలంగాణ ఎన్జీవోల సంఘం కేంద్ర కమిటీ మాజీ అధ్యక్షులు జీ దేవీప్రసాద్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.


ఉగాదికల్లా మాస్టర్‌ప్లాన్

యాదగిరిగుట్ట దేవాలయం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ బుధవారం సమీక్ష జరిపారు.


ఉద్యోగులను సృష్టించేలా ఇంజినీరింగ్ విద్య

రాష్ట్రంలో ఇంజినీరింగ్ పట్టభద్రులను కాకుండా ఇంజినీరింగ్ ఉద్యోగులను సృష్టించేందుకు కృషి చేస్తున్నట్లు ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. …


రాష్ట్రంలో టాటా సోలార్ పవర్ ప్లాంట్

రాష్ట్రంలో 200 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు టాటా గ్రూపు సుముఖత వ్యక్తంచేసింది.


గుట్టకు 100 కోట్లు

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి రానున్న బడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


టీఆర్‌ఎస్ కార్యకర్త మహంకాళి కుటుంబాన్ని ఆదుకుంటాం

పార్టీ కోసం సైనికుల్లా కష్టపడుతున్న టీఆర్‌ఎస్ కార్యకర్తల శ్రమను అధిష్ఠానం గుర్తించి వారిని అన్ని వేళలా ఆదుకుంటుందని స్పష్టంచేశారు.


లక్ష్యాన్ని సాధించిన టీఆర్‌ఎస్

గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ తిరుగు లేని శక్తిగా ఎదుగుతున్నది. కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.