Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

హైకోర్టును విభజించాలి

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తక్షణమే ఉమ్మడి హైకోర్టును విభజించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఏకగ్రీవంగా తీర్మానించాయి.


ఉద్యమ నేతకే పట్టంకట్టండి

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్‌కు మద్దతుగా ప్రచారం జోరుగా సాగుతున్నది.


మిషన్ కాకతీయకు నాబార్డు సాయం

వాటర్‌గ్రిడ్ పథకాలకు ఆర్థికసాయం అందించేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) ముందుకొచ్చింది.


సీఎన్‌ఎన్-ఐబీఎన్ పాపులర్ చాయిస్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ కేసీఆర్

దశాబ్దంపైగా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఉరకలెత్తించి.. గమ్యానికి చేర్చి.. తెలంగాణ రాష్ట్రం సాధించడమేకాకుండా.. రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించిన టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఘనతను యావద్దేశం గుర్తించింది.


ముమ్మరంగా పార్టీ సంస్థాగత నిర్మాణం

తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు ఘనంగా ముగిసిందని.. ఇక ముమ్మరంగా పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాల్సి ఉందని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.


నిలిచి గెలవాలి,తెలంగాణ రాష్ట్రం దేశంలోనే భేష్ అనిపించుకోవాలి

తెలంగాణ రాష్ట్రం నిలిచి గెలవాలె.. దేశంలోనే భేష్ అనిపించుకోవాలె. పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నం. దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుని శభాష్ అనిపించుకోవాలె.


ఉద్యమకారులను గెలిపించండి

విజ్ఞులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచక్షణతో ఓటు వేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


మిషన్ కాకతీయకు అనుహ్య స్పందన

చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.


బస్తీలను బాగుచేసుకుందాం

ఉన్నంతలో గొప్పగ బతకాలి. మన సమాజాన్ని, మన ఇంటిని, మన బస్తీని ఎవరూ బాగు చేయరు. ఉన్న అథారిటీలు, ప్రభుత్వం, పురపాలక శాఖవాళ్లు కొంత చేస్తరు. కానీ ఎక్కువ చేసుకోవాల్సింది మనమే.


టీఆర్‌ఎస్‌కే ఓట్లడిగే హక్కు

సమైక్యరాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ఏనాడూ తెలంగాణ ప్రజలు, ప్రాంతం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.. అలాంటి పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వాళ్లకు ఓట్లడిగే అర్హత లేదు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.