Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

వేగంగా వాటర్ గ్రిడ్

తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సైప్లె ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు.


గోదావరిని ఒడిసిపట్టాలె

గోదావరి నదిపై నిర్మించే ప్రతి ప్రాజెక్టునూ తెలంగాణ ఆత్మతో ఆలోచించి, తెలంగాణ దృష్టికోణంలో కట్టుకోవాలి: సీఎం కే చంద్రశేఖర్‌రావు


స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం

హైదరాబాద్ నగరాన్ని స్టార్టప్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.


పల్లాదే గెలుపు

నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి స్థానాన్ని టీఆర్‌ఎస్ నిలబెట్టుకుంది. ఎమ్మెల్సీగా ఆ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు.


విద్యుత్ కోతలు లేకుండా చేశాం

ఈ ఏడాది ఎలాంటి కోతలు లేకుండా కావాల్సినంత విద్యుత్‌ను ఇస్తున్నామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.


నిర్మాణాత్మక క్యాడర్ టీఆర్‌ఎస్ సొంతం

దేశంలో ఏ ప్రభుత్వానికి రాని ఆదరణ టీఆర్‌ఎస్ సర్కారుకు వస్తున్నది అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.


ఇవీ తెలంగాణ వెలుగులు

తెలంగాణ వెనుకబడిన రాష్ట్రం కాదు.. వెనుకపడేయబడిన రాష్ట్రం…. స్వరాష్ట్ర పోరు సాగుతున్న కాలంలో ఉద్యమనేత కేసీఆర్ పదేపదే చెప్పిన మాట ఇది.


పోటాపోటీగా చెరువు పనులు

చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతున్నది.


టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి

ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జైలుకు వెళ్లడమే కాకుండా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లిన విద్యార్థులకు అండగా ఉన్న పల్లా రాజేశ్వరర్‌రెడ్డిని గెలిపించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు.


ద్రోహులకు బుద్ధి చెప్పండి

టీఆర్‌ఎస్‌ను గెలిపించి తెలంగాణ ద్రోహులకు తగిన బుద్ధి చెప్పాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.