Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

మీకు వసతులు కల్పిస్తాం.. మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేవారికి అన్ని రకాల వసతులు కల్పిస్తామని, అందుకు ప్రతిగా ఆయా యూనిట్లలో తమ బిడ్డలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పారిశ్రామికవేత్తలను కోరారు.


రేపే గులాబీ ప్లీనరీ

రాష్ట్రవ్యాప్తంగా గులాబీదళం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న టీఆర్‌ఎస్ ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.


గులాబీ ధూం ధాం..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత టీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న ప్లీనరీకి నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.


ప్లీనరీకి 40 వేల మంది ప్రతినిధులు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ ప్లీనరీని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.


పాలమూరును అగ్రగామిగా నిలపాలన్నదే కేసీఆర్ లక్ష్యం

జడ్చర్ల నియోజకవర్గం ఆత్మకూరు ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, మరో ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు తమ అనుచరులతో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.


వేగం పెంచాలి

తెలంగాణ వాటర్‌గ్రిడ్ పథకం అన్ని రాష్ర్టాలకు ఆదర్శప్రాయం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


గ్రేటర్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా మైనంపల్లి ఏకగ్రీవం

గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా మైనంపల్లి హన్మంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


గులాబీ దళపతి మళ్లీ కేసీఆర్!

తెలంగాణ రాష్ట్ర సమితి పగ్గాలు మరోసారి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకే దక్కనున్నాయి.


ఊరూరా చెరువుల దీక్ష

చెరువుల పునరుద్ధరణకు ఊరూరా చెరువుల దీక్ష చేపట్టాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు.


తెలంగాణకు కళావైభవం

బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడేవరకూ ఆట, పాటలు, డప్పు చప్పుళ్లు, గజ్జెల మోతలు ఆగకూడదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కళాకారులకు పిలుపునిచ్చారు


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.