
ఈ ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.8వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని, అసెంబ్లీలోనే ఈ అంశాన్ని స్పష్టంగా చెప్పామని వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

మూడురోజుల అధికారిక పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.

మనూరు మండలం ఏస్గీ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని, గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.

ప్రతి నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్‌రూం ఇండ్లు ప్రస్తుతానికి శాంపిల్ మాత్రమే. ఈ మొదటి విడుత తర్వాత భారీ మొత్తంలో అర్హులందరికీ ఇండ్ల నిర్మాణం చేపడుతాం అని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఆరునెలల అనంతరం దేశ రాజధానికి వెళ్తున్న సీఎం రెండురోజులపాటు అక్కడ ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నిరుపేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా,ఎన్నికల మ్యానిఫెస్టోలో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీ మేరకు డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో తొలిఅడుగు పడింది.

ప్రజాసమస్యలు పరిష్కరించి, బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

ఐదేండ్లలో మా వ్యవహారం బాగా లేకపోతే బండకేసి కొట్టే అధికారం మీకుంది అని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు.

తెలంగాణ.. పెట్టుబడులకు అనుకూల రాష్ట్రమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. పెట్టుబడులకు అనుకూలత తమ సిద్ధాంతమని నొక్కిచెప్పారు.

కస్తూర్బాగాంధీ స్కూళ్లను అట్టహాసంగా ప్రారంభించి వదిలేయడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సి వస్తున్నది అని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తంచేశారు.
Please contribute generously to the BRS Party.