
రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘను లు, బాధ్యులు టీఆర్‌ఎస్ కార్యకర్తలే. 14-15 ఏండ్లు నిరంతరంగా సాగిన ఉద్యమంలో ఆకలితో పని …

టీఆర్‌ఎస్ పార్టీకి హైకమాండ్ లేదని, తెలంగాణ ప్రజలే తమ పార్టీకి హైకమాండ్ అని పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తిచేసి రైతుల పొలాల్లోకి సాగునీరు పంపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

టీఆర్‌ఎస్ 15 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో ఈనెల 27న జరగనున్న పార్టీ ప్లీనరీ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

హైదరాబాద్‌తోపాటు ఖమ్మం, కరీంనగర్‌లలో కొత్తగా నిర్మించే పెద్ద హాస్పిటల్స్‌ను రెండేండ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వంద రోజుల ప్రణాళికను విజయవంతంగా పూర్తిచేయాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు.

టీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణభవన్‌లో ఖమ్మం ప్లీనరీ వాల్‌పోస్టర్‌ను సోమవారం రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవిష్కరించారు.

నగరాన్ని లివబుల్, లవబుల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్బోధించారు.
Please contribute generously to the BRS Party.