Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ఆకుపచ్చ తెలంగాణ నా స్వప్నం

2022 నాటికి కోటి ఎకరాల ఆకుపచ్చని తెలంగాణను చూడడం నా స్వప్నం. గోదావరి, కృష్ణా నదుల్లో నీళ్లున్నాయి.


రెండేళ్లలో వందేళ్లకు పునాది

రెండేళ్లలోనే తెలంగాణ అసాధారణమైన ముందడుగు వేసిందని, వందేళ్ల ప్రగతికి పునాదులు వేసిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


కేసీఆర్ నంబర్ వన్ సీఎం

తెలంగాణ రాష్ట్రం మరోమారు యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాలకు అత్యధిక స్థాయిలో జనామోదం లభిస్తున్నదని తేటతెల్లమయ్యింది.


కోటి ఎకరాల దిశగా..

‘బెంగాల్ నేడు ఏం ఆలోచిస్తే.. రేపు దేశం అదే ఆలోచిస్తుంది’ అనేది ఒకప్పటి నానుడి! ఇప్పుడు దృశ్యం మారుతున్నది. ‘ఈ రోజు తెలంగాణ చేస్తున్నది.. ’ రేపు దేశం చేయబోతున్నది.. అనేలా కొత్త దృశ్యం యావత్ దేశమంతా వ్యాప్తిచెందుతున్నది!


దసరాకు కొత్త జిల్లాలు

దసరా పండుగనుంచి రాష్ట్రంలో 24-25 కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


పాలేరు విజయం చరిత్రలో రికార్డు

పాలేరు ఫలితాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వ రెండేండ్ల పాలనపై ప్రజలిచ్చిన తీర్పుగా భావిస్తున్నామని టీఆర్‌ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు


ధూంధాంగా ఉత్సవాలు

రాష్ట్ర ఆవిర్భావ ద్వితీయ వార్షికోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


అభివృద్ధికే ఓటు..

ఓట్లు కాంగ్రెస్, కమ్యూనిస్టులకు వేసి మమ్మల్ని అభివృద్ధి చేయమంటే ఎట్లా? అని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు.


ఢిల్లీలో మిషన్ కేసీఆర్

రాష్ట్రంలో కరువు సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకుంటున్న చర్యలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు.


ఎవరడ్దోచ్చిన ప్రాజెక్టులు ఆపలేరు

మీరుకాదు, మీ తాత జేజమ్మలు దిగొచ్చినా, ఎన్ని కుట్రలు పన్నినా ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపలేరు అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.