
రాష్ట్రంలో పట్టాదార్ పాస్‌పుస్తకాలు, చెక్కులు అందుకోని రైతులు మిగులకూడదని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

రైతుబంధు పథకంద్వారా చెక్కులు, కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం కావడంపట్ల ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు సంతృప్తి వ్యక్తంచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పండుగ వాతావరణం 11వ రోజు కూడా కొనసాగింది.రైతుబంధు కార్యక్రమంలో ఇప్పటివరకు 37 లక్షల పట్టాదార్ పాస్‌పుస్తకాలు, 44 లక్షలకుపైగా రైతుబంధు చెక్కులను పంపిణీచేశారు.

గ్రామసభలకు రాలేనివారి ఇండ్లకు వెళ్లి మరీ చెక్కులు, బుక్కులు అందిస్తుండటంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పండుగ పదోరోజు ఘనంగా జరిగింది.

సర్కారు నుంచే అందుతున్న పంటసాయం.. ఈ ఏడాది మూడ్రోజుల ముందుగానే తొలకరి పలకరింపు ఉంటుందన్న శుభవార్తతో అన్నదాతల్లో అనందం వెల్లివిరుస్తున్నది.

రాష్ట్రంలో సేద్యాన్ని సుసంపన్నం చేయడానికి మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రారంభించిన రైతుబంధు పథకం గ్రామీణ ఆర్థిక వాతావరణాన్ని సమూలంగా మారుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగంలో సువర్ణాధ్యాయం ప్రారంభమైంది.

పల్లెపల్లెలో పండుగ వాతావరణంలో జరుగుతున్న రైతుబంధు కార్యక్రమం ప్రతిపక్షాలకు దడ పుట్టిస్తున్నదని మంత్రి శ్రీ కేటీఆర్ అన్నారు.

ఆరుగాలం శ్రమించే రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే.. ఆయన కుటుం బం దిక్కులేనిదవుతున్న నేపథ్యంలో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఐదు లక్షల ఉచిత జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ప్రగతిభవన్‌లో సమీక్షించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది : ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ

తెలంగాణలో సేద్యం లాభసాటి అయ్యేవరకు రైతుబంధు పథకాన్ని అమలుచేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉన్నారని మంత్రి శ్రీ కే తారకరామారావు చెప్పారు.
Please contribute generously to the BRS Party.