Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ఆయకట్టు నిండుగ.. సాగు పండుగ

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణాలకోసం నాలుగేండ్లుగా రేయింబవళ్లు జరుగుతున్న పనులు తెలంగాణ రైతాంగంలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.


నేతన్న బతుకులకు భరోసా!

చేనేత కార్మికులకు మేలుచేసే బాధ్యతను భుజాన వేసుకున్న చేనేత, జౌళిశాఖ మంత్రి శ్రీ కేటీఆర్ అనేక పథకాలను రూపొందించారు.


మురుస్తున్న పల్లెలు

తెలంగాణ వచ్చినంక ఇవాళ ఒక్కసారి పల్లెల్లోకి పోతే.. 50 ఏండ్లలో జరుగని అభివృద్ధి నాలుగేండ్లలో కండ్లముందు కనిపిస్తున్నది.పల్లెలకు ఇవాళ రాజయోగం పట్టింది. ఏండ్లతరబడి నిరాదరణకు గురైన గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి


రైతుకోసమే రైతుబంధు

రైతులు అప్పులపాలు కాకుండాఉండేందుకే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్నది తప్ప ఎన్నికల్లో ఓట్లకోసం కాదని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు.


సర్వేజనాః సుఖినోభవంతు!

ఉద్యమకాలంలో కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరిగి ప్రజల గోసను కండ్లారా చూసిన నాటి ఉద్యమ నేత కేసీఆర్ మదిలో మెదిలిన పరిష్కారాలే నేటి సంక్షేమ పథకాలు!


తెలంగాణలో ఆరోగ్యమస్తు!

ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సర్కారు దవాఖానాల్లో సేవలు.. స్వరాష్టంలో వచ్చిన మార్పు! పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు సీఎం శ్రీ కేసీఆర్ శ్రీకారం చుట్టారు.


కొత్త జోన్లకు ఆమోదం

రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల వ్యవస్థ ఏర్పాటుకు అదేవిధంగా రైతులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ద్వారా రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే పథకానికి కూడా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.


ఆగస్టు 15న రెతు బీమా

రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ.. దేశంలోనే ఎక్కడాలేనివిధంగా రైతు జీవితబీమా పథకాన్ని పంద్రాగస్టు నుంచి ప్రారంభించడానికి రైతు బాంధవుడైన ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.


ప్రజల భాగస్వామ్యంతోనే విశ్వనగరం

ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతోనే విశ్వనగరాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి శ్రీ కే తారకరామారావు స్పష్టంచేశారు.


ఏడు జోన్లు రెండు మల్టీజోన్లు

తెలంగాణ ప్రజలకు గతంలో జరిగిన అన్యాయాలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో నూతన జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థల ఏర్పాటుపై ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకొన్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.