Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

కాంగ్రెస్, బీజేపీల్లో రైతుబంధు భయం

తెలంగాణలో సేద్యం లాభసాటి అయ్యేవరకు రైతుబంధు పథకాన్ని అమలుచేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉన్నారని మంత్రి శ్రీ కే తారకరామారావు చెప్పారు.


జయహో కేసీఆర్

రైతును రాజును చేయాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన రైతుబంధు పథకం పండుగలా సాగుతున్నది.


రైతు బంధుకు జేజేలు

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రైతుబంధు పథకం దిగ్విజయంగా కొనసాగుతున్నది.


రైతుకు పట్టాభిషేకం

తెలంగాణ వ్యవసాయాన్ని దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలిపేందుకు ఉద్దేశించిన కార్యక్రమం! బంగారు తెలంగాణ నిర్మాణంలో వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి.. రైతుకు వెన్నుదన్నుగా నిలిచే పథకం! రైతుబంధు!!


రైతుబంధుకు నేడే శ్రీకారం

దేశచరిత్రలో నిలిచిపోయే రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభిచనున్నారు.


నీటితీరువా బకాయిలు రద్దు

తెలంగాణలో ఇకపై నీటితీరువాను రద్దుచేస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గారు ప్రకటించారు.


రైతులందరికీ చెక్కులు

సాగుభూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి పథకం కింద చెక్కులు ఇవ్వాలని ప్రభుత్వం క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది.


రైతుబంధుకు రెడీ

రైతుబంధు పథకం కింద రానున్న వానకాలం సీజన్‌కు సంబంధించి మే పదో తేదీ నుంచి ప్రారంభించనున్న చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వ్యవసాయశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది.


మార్పుకోసమే ఫ్రంట్

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.


దేశ్‌కి నేత కేసీఆర్

దేశరాజకీయాల్లో గుణాత్మకమైన మార్పుకోసం జాతీయ రాజకీయాల్లోకి రావాలన్న అంశంతోపాటు రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలకు ప్లీనరీ వేదికగా సంపూర్ణ మద్దతు లభించింది.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.