Author Archives: BRSpartyonline

జీహెచ్‌ఎంసీ మనదే

-94 నుంచి 104 సీట్లు ఖాయం -అన్ని సర్వేల్లోనూ తేలింది ఇదే -దుబ్బాకలోనూ మనదే గెలుపు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో …


జీహెచ్‌ఎంసీ మనదే

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 94 నుంచి 104 సీట్ల వరకు గెలుస్తుందని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తంచేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఇప్పటికే నాలుగు సర్వేలు చేశామని, అన్ని సర్వేల్లో ఇదే విషయం తేలిందని చెప్పారు. హైదరాబాద్‌లో గత ఆరేండ్లలో మనం ఏం చేశామో ఆ పనులు చెప్పుకుంటే చాలన్నారు.


TRSLP meeting at Telangana Bhavan.


రామలింగారెడ్డి నిబద్ధత గొప్పది

దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో నిబద్ధతతో పనిచేశారని, ఉద్యమ శత్రువులను ఎండగట్టడంలో, ప్రతిఘటించడంలోనూ ఎంతో సాహసంతో వ్యవహరించారని గుర్తుచేశారు.


రాష్ట్ర మంత్రివర్గం సామావేశంలో తీసుకున్న నిర్ణయాలు

రాష్ట్ర మంత్రివర్గం ప్రగతి భవన్ లో సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకున్నది. కేబినెట్ ఆమోదించిన బిల్లులు, ఆర్డినెన్సులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.


మోదీది మాటల సర్కార్‌

కేంద్రంలో రాజకీయ శూన్యత ఉన్నదని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మోదీ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, ప్రజల సంక్షేమం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సోమవారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరిగింది.


హక్కుగా అడిగితే అప్పు తెచ్చుకోమంటారా!

జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరు రాష్ట్రాలకు దానిపై విశ్వాసం సన్నగిల్లేలా చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం న్యాయపరంగా, నైతికంగా, ఇచ్చిన మాట మీద నిలబడి రాష్ట్రాలకు పూర్తి పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు.


దేశం మెచ్చిన పథకం

ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్‌ మస్తిష్కంలోనుంచి పుట్టిన ఒకే ఒక్క రైతుబంధు పథకంతో తెలంగాణలో రైతు జీవితాన్ని.. వ్యవసాయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసింది. యావత్‌ దేశానికి దిక్సూచిగా మారింది. దేశంలోని రైతులందరికీ ఆలంబనగా నిలిచింది .