Author Archives: BRSpartyonline

అతడొక్కడు.. అనుక్షణం.. ఆఖరి దాకా..

తెలంగాణ.. అరవయ్యేండ్ల ఆకాంక్ష! సుదీర్ఘ పోరాటం. త్యాగాల చరితం. అనేక దశల్లో మలుపులు తిరిగిన ఉద్యమం. ఇందులో ఎన్నో మజిలీలు. ఉత్కంఠ రేపిన రోజులు.


త్వరలో డిజిటల్‌ సర్వే

రాష్ట్రంలో త్వరలో డిజిటల్‌ సర్వే నిర్వహించి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్‌ (అక్షాంశ, రేఖాంశాలు) ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


కేసీఆర్‌ నుంచి పార్టీ బీ-ఫాం అందుకున్న పల్లా

వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టాభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి బుధవారం ప్రగతి భవన్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌ బీ ఫాం అందజేశారు.


కాంగ్రెసోళ్లది పదవుల లొల్లి

మెదక్‌ జిల్లాకేంద్రంలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ‘కాంగ్రెసోళ్లది కుర్చీల పంచాయితీ.. మనది తెలంగాణ బతుకుదెరువు పంచాయితీ’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.


మహిళల రక్షణ కవచం తెలంగాణ

తెలంగాణలో మహిళల జోలికి వెళితే అక్కడి ప్రభుత్వం ఊరుకోదు అనే వాతావరణాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకొచ్చారని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీరాథోడ్‌ పేర్కొన్నారు.


టీఆర్‌ఎస్సే శ్రీరామరక్ష

దశాబ్దాల దోపిడీ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించిన కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ పార్టీయే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.


మన రికార్డును తిరగరాద్దాం

సీఎం కేసీఆర్‌ పార్టీ సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేసిన తర్వాత పార్టీ సాధారణ, క్రియాశీల అనే రెండు క్యాటగిరీల సభ్యత్వాల నమోదుపై ఎమ్మెల్యేలు దృష్టి సారించారు.


భాగ్యనగర వైభవాన్ని మరింత పెంచాలి

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన పాలకవర్గం గురువారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కొలువుదీరింది. టీఆర్‌ఎస్‌ వరుసగా రెండోసారి బల్దియా మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకున్నది.


దళితుల వెనుకబాటు.. సమాజానికి సిగ్గుచేటు

రాష్ట్రంలో దళితులు సంపూర్ణ సాధికారత సాధించాల్సిన అవసరం ఉందని సీఎం కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులు వెనుకబడి ఉన్నారని, వారిని బాగుచేసుకొనే బాధ్యత మనదేనని చెప్పారు.