Author Archives: BRSpartyonline

నోటి దురుసును చూపేందుకే..
నోటి దురుసుతనాన్ని ప్రదర్శించేందుకే రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి సభ పెట్టారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి విమర్శించారు. రేవంత్‌లాంటి దుర్మార్గుడిని తెలంగాణ సమాజం సహించదని చెప్పారు.

మహాదొంగకు శాశ్వత జైలే
రేవంత్‌రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్‌లో పోటీచేసి గెలవాలని పీయూసీ చైర్మన్ ఏ జీవన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆయన జన్మలో సీఎం కాదు కదా.. కనీసం చప్రాసీ కూడా కాలేడని ఎద్దేవాచేశారు.

పగటి దొంగ రేవంత్
పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన దొంగ రేవంత్‌కు సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఇష్టారీతిగా మాట్లాడితే ఊరుకొనేది లేదని హెచ్చరించారు.

సీఎంను విమర్శించడమేనా రాజ్యాధికారం?
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ప్రజల స్వీయ అస్తిత్వం పటిష్టంగా ఉంటుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ స్పష్టంచేశారు.

హుజూరాబాద్‌లో దళిత బంధుకు 500 కోట్లు
దళిత దండోరా మార్మోగింది. దళితుల జీవితాల్లో వెలుగు నింపడం లక్ష్యంగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన హుజూరాబాద్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రూ.500 కోట్లు విడుదలచేయడంతో జిల్లాల్లో సంబురాలు మిన్నంటాయి.

CM Sri KCR reviewing the progress of development works taken up in Vasalamarri, Yadadri Bhuvanagiri Dist

TRS Working President KTR speech after distributing insurance cheques to the families of deceased TRS members.

కార్యకర్తలే కనురెప్పలు
తెలంగాణ రాష్ట్ర సమితి అజేయశక్తిగా ఎదిగిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.



