Author Archives: BRSpartyonline

దేశ ఆర్థికం దారుణం

బీజేపీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ఆర్థిక నిర్వహణలో మోదీ ప్రభుత్వ పనితనం ఏమాత్రం బాగాలేదని మండిపడ్డారు. కేంద్రంలో ఆర్థిక విధానాలు గొప్పగా ఉంటేనే దేశమంతా బాగుంటుందని అన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం విషయంలో కూడా కేంద్రం రాష్ర్టాలపై ఎన్నడూలేని ఆంక్షలు పెడుతున్నదని ఆరోపించారు. కేంద్రం విధానాలు దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతంగా మారాయన్నారు. మంగళవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు కేసీఆర్‌ సమాధానం ఆయన మాటల్లోనే..


CM KCR Wanaparthy Tour


తెలంగాణ పునరావిష్కరణ

ఏడేండ్ల కాలంలో తెలంగాణ తనను తాను పునరావిష్కరణ చేసుకొన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్రంలో మిగతా పార్టీలకు రాజకీయాలు గేమ్‌ అయితే టీఆర్‌ఎస్‌కు టాస్క్‌ అని, పవిత్ర కర్తవ్యమని తెలిపారు.


91,142 ఉద్యోగాలు.. తెలంగాణలో కొత్త కొలువుల జాతర

కొత్త కొలువుల జాతరకు తెలంగాణ యువత బోనమెత్తింది. రాష్ట్రంలో 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయబోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు.


మత పిచ్చి లేపే బీజేపీని బంగాళాఖాతంలో విసిరేద్దాం

రాష్ట్రం మరింత ముందుకుపోవాలన్నా.. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని బంగాళాఖాతంలోకి ఇసిరెయ్యాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు


నవ పథకం

ప్రతి వర్గానికీ ఒక పథకం.. ప్రతి ఇంటికీ ఒక ప్రయోజనం! పాతవి కొనసాగిస్తూనే.. వాటిని విస్తరిస్తూనే.. లబ్ధిదారుల సంఖ్యను పెంచుతూనే.. కొత్త పథకాలకు నాంది పలుకుతూ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రతిపాదనలను రాష్ట్ర అసెంబ్లీకి సమర్పించారు.


రాజీనామాకు సిద్ధం

తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? అని పరిశ్రమలు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు.


ఆడబిడ్డలకు తెలంగాణ అండ

‘కడుపులో పడ్డ పసిగుడ్డు నుంచి.. పండంటి బిడ్డ’గా భూమి మీదకు వచ్చేదాన్క తల్లీబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.


దేశం దారి మారాలి

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా సరైన అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు ఆ దిశగా దేశ గమనాన్ని మార్చాల్సిన అవసరం ఏర్పడిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


దేశమంతా తెలంగాణ మాడల్‌!

కేంద్రం తీరు మారాలని, దేశం పరివర్తన చెందాలని నినదించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటన జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది.