Author Archives: BRSpartyonline

రైతు కోసం.. మోదీపై మహా సంగ్రామం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎవ్వరితోనైనా పెట్టుకోవచ్చు కానీ, రైతులతో పెట్టుకోవద్దు.. వారి జీవితాలతో చెలగాటం మంచిది కాదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రంగా హెచ్చరించారు.

సీఎం ఆధ్వర్యంలో నేడే ఢిల్లీలో రైతు దీక్ష
వడ్లను అడ్డుపెట్టుకొని అడ్డమైన రాజకీయాలకు ప్రయత్నిస్తున్న బీజేపీని బండకేసి ఉతికేందుకు తెలంగాణ రైతన్న పూరించిన సైరన్ దేశాన్ని ఉలికిపాటుకు గురిచేస్తున్నది

చేతకాకుంటే దిగిపోండి!
నూకలు తినాలంటూ తెలంగాణ ప్రజలను అవహేళన చేసిన కేంద్ర ప్రభుత్వానికి నూకలు లేకుండా చేస్తామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.

మోదీ మోదుడు.. బీజేపీ బాదుడు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలాగా వ్యవహరిస్తున్నదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
పెట్రో ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

రాష్ట్రమంతా దళిత జ్యోతి
దళితుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌రాం జయంతి రోజున.. ఆ జాతి ప్రజల్లో ప్రభుత్వం సంతోషాన్ని నింపింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు.

పార్లమెంటులో వడ్ల కాక
ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వ కుటిల నీతిని ఎండగడుతూ టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటును మంగళవారం స్తంబింపజేశారు.

తెలంగాణ ధాన్యం కొనరెట్ల..?
హత్యల దిశగా తోసిన పాపం గత పాలకులది. రైతులకు అండగా నిలిచి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి సాగువైపు మళ్లించిన ఘనత కేసీఆర్‌ది.

వరి వేయాలన్నారు కొనుగోలు మాటేమిటి?
వరి వేయాలంటూ యాసంగి సీజన్ ప్రారంభంలో రైతులను రెచ్చగొట్టిన బీజేపీ రాష్ట్ర నాయకుల తీరుపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్ర స్థాయి లో మండిపడ్డారు


