Author Archives: BRSpartyonline

చెప్పేది గాంధీ సూక్తులు.. కొలిచేది గాడ్సేను
దేశంలో ఎవరైనా నోరు తెరిస్తే.. వారిపై మతం పేరిట ఎదురుదాడులు, అణచివేతకు ప్రధాని మోదీ పూనుకుంటున్నారు. మంత్రిగా, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చెప్తున్నా.. నరేంద్ర మోదీ గాడ్సే వర్షిపర్.

ఎక్కడికీ పయనం.. ఎక్కడికీ పతనం!
గతంలో రాజకీయం ఆయా మతాలను అనుసరించే వ్యక్తుల విశ్వాసాలను కాపాడేది. కానీ నేటి బీజేపీ.. మతమే తమ రాజకీయాన్ని కాపాడగలుగుతుందని విశ్వసిస్తున్నది.

బీజేపీ రైతు ద్రోహి.. బండి రాష్ట్ర ద్రోహి
బీజేపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. రైతు ద్రోహి, రాష్ట్ర ద్రోహి అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తీవ్రంగా మండిపడ్డారు.

సంబురంగా దళితబంధు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ సమాజం నిజమైన నివాళిని అర్పించింది.

రాజ్‌భవన్ రాజకీయ వేదిక కారాదు!
రాజ్‌భవన్ వేదికగా రాజకీయాలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రిగా కొన్ని విషయాలు తెలియజేయాల్సిన అవసరమున్నది.

బిడ్డా బండీ.. తరిమికొడ్తం
కేంద్రంతో వడ్లు కొనిపించటం చేతకాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడితే తరిమికొడ్తామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు.

ప్రతి గింజా మేం కొంటం
యాసంగి సీజన్‌లో రాష్ట్ర రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

రైతు కోసం.. మోదీపై మహా సంగ్రామం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎవ్వరితోనైనా పెట్టుకోవచ్చు కానీ, రైతులతో పెట్టుకోవద్దు.. వారి జీవితాలతో చెలగాటం మంచిది కాదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రంగా హెచ్చరించారు.



