Author Archives: BRSpartyonline

సైకో సంజయ్.. నాలుక చీరేస్తం!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైకో, లుచ్చా, బద్మాష్ మాదిరిగా మాట్లాడితే నాలుక చీరేస్తామని ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.

ఏడేండ్లలోనే 33 మెడికల్ కాలేజీలు
స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 75 ఏండ్లలో రాష్ట్రంలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. కానీ, కేసీఆర్ సర్కారు ఏడేండ్ల పాలనలో ఏకంగా 33 వైద్యకళాశాలలు ఏర్పాటు చేసింది. ఇదే మా పనితీరుకు నిదర్శనం’

అర్వింద్.. ఓ గుండు సున్నా
మూడేండ్ల పదవీకాలంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అసత్యాలు వల్లిస్తూ ప్రజలను మభ్య పెట్టడం తప్పితే చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దుయ్యబట్టారు.

టీవీ మేడిన్ తెలంగాణ.. ఇక ఏటా 45 లక్షల టీవీల తయారీ
ఉత్పాదక రంగాన్ని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

నేతన్నను నిట్టనిలువునా ముంచిందే మోదీ ప్రభుత్వం
చేనేత కార్మికుల సంక్షేమంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి, మూర్ఖత్వానికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ విమర్శించారు

పేకాటలో జోకర్‌లా బండి
బండి సంజయ్ ఎప్పుడేం మాట్లాడుతారో తెలియదని, పేకాటలో జోకర్‌లా ఆయన వ్యవహారం ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు.

నల్లగొండకు వరాలే వరాలు
నల్లగొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని వరాలు ప్రకటించారు. గత డిసెంబర్‌లో పర్యటించినపుడు పలు అభివృద్ధి పనులకు ఓకే చెప్పిన సీఎం.. తాజాగా, మరిన్ని అభివృద్ధి పనులను మంజూరు చేశారు

తెలంగాణ కాపలాదారులం
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంతోపాటు సాధించుకొన్న రాష్ర్టాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్న సమర సైనికుల, కాపలాదారుల పార్టీ టీఆర్‌ఎస్ అని కేసీఆర్ ఉద్ఘాటించారు.



