Author Archives: BRSpartyonline

దమ్ములేని దద్దమ్మ పొన్నాల : ఈటెల
తెలంగాణ జాతికి దివంగత సీఎం వైఎస్సార్, కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన అన్యాయాలను అడిగే దమ్ములేని దద్దమ్మ పొన్నాల లక్ష్మయ్య అని టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు.

మోడీలు గీడీలు వద్దే వద్దు
తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్ గెల్చుకోవాలని ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

గజ్వేల్ బరిలోకే
వచ్చే ఎన్నికల్లో మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నానని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పార్లమెంటుకు ఏ స్థానంనుంచి పోటీ చేయాలనేది కేకే ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు.

ఎన్నికలను రిఫరెండం అనే దమ్ముందా?
కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చేప్పే దమ్ములేక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దిగజారి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ఎల్‌పీ ఉపనేత హరీశ్‌రావు మండిపడ్డారు.

మూడింట రెండువంతుల మెజారిటీ మాదే
గత కొద్ది రోజులుగా తనపై విమర్శలు కురిపిస్తున్న రాజకీయ నాయకులపై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణలో అధికారం చేపట్టబోయే పార్టీ అధ్యక్షుడిని: కేసీఆర్
ఆంధ్ర ఉద్యోగులను పంపిస్తామని, పోలవరం అడ్డుకుంటామని కేసీఆర్ అన్నందుకు నిన్న విరుచుకుపడ్డ కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ సమాధానం చెప్పారు.
కాంగ్రెస్ మాటలు సిగ్గుచేటు : కేకే
తెలంగాణ ఉద్యమంలో వెయ్యిమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేల మంది జైళ్లకుపోయారు. జైళ్లకు వెళ్లినవారిని విడిపించేందుకు బెయిల్ కోసం రెండుకోట్ల రూపాయల వరకు కట్టాం. కానీ ఉద్యమంలో అన్ని రకాల బాధలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ తెచ్చాం, ఇచ్చాం అంటుంటే సిగ్గేస్తోంది.
Enroll as a voter before 30th March
If you have still not enrolled as a voter, you can do so before the 30th of March 2014 by visiting the link given below:



