Author Archives: BRSpartyonline

ITC to invest Rs 3,500 crore in Telangana

Diversified group ITC on Monday expressed willingness to set up a paper manufacturing unit in Telangana with an investment of Rs 3,500 crore.


మాది మానవీయ ప్రభుత్వం

మా ప్రభుత్వానిది మానవీయ కోణం. పేదలకు పట్టెడన్నం పెట్టి వారిలో దైర్యాన్ని కల్పించడంతోపాటు గ్రామస్థాయిలో ప్రజలకు ఏం అవసరమో అవే మా ప్రణాళికలుగా ఉంటాయి అని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.


మళ్లీ పంచండి

కృష్ణా నదీ జలాల పంపిణీలో తాజా వాదనలు వినండి.. కొత్తగా కేటాయింపులు జరపండి అంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.


విత్తన భాండాగారంగా తెలంగాణ

భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విధానాల రూపకల్పనకు స్ఫూర్తిగా తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


3500 కోట్లతో కాగితపు పరిశ్రమ

రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రపంచస్థాయిలో పేరెన్నికగన్న సంస్థలు ముందుకొస్తున్నాయి.


పెండింగ్‌ ప్రాజెక్టులపై చర్చిద్దాం రండి

మహారాష్ట్ర సరిహద్దుల్లోని సాగునీటి ప్రాజెక్ట్‌ల సమస్యలు, వివాదాలను పరిష్కరించుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది


పోలవరం బిల్లును.. అడ్డుకోవాల్సింది కాంగ్రెస్సే

ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే బిల్లును బీజేపీ తన మందబలంతో లోక్‌సభలో ఆమోదింపజేసినా, దానిని రాజ్యసభలో అడ్డుకోవాల్సింది కాంగ్రెస్సేనని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.