Author Archives: BRSpartyonline

మ్యానిఫెస్టోనే మా భగవద్గీత
టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో సీఎం చాంబర్‌లో నా టేబుల్ డ్రాలో భద్రంగా పెట్టుకున్నాను . ఏ విషయం వచ్చినా చూసుకుంటున్న. అదే మా భగవద్గీత.
– సీఎం కేసీఆర్

CM KCR reveals the highlights of Cabinet meet
http://youtu.be/1XpbDOLzetQ?list=UUp1CmHJa82ppRClE-t1uh0A http://youtu.be/zd__5UwImCA?list=UUp1CmHJa82ppRClE-t1uh0A

గ్రామాల్లోకి హైటెక్ సేవలు
రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, గ్రామాల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది.

రెగ్యులేటెడ్ సిటీ చేస్తాం
విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించేందుకు జాతీయ/అంతర్జాతీయ కన్సల్టెంటును నియమించనున్నారు.

తెలంగాణ ఆత్మ ఆవిష్కరణ
సమైక్యరాష్ట్ర పాలనలో ప్రతి పథకం కుంభకోణమేనని ధైర్యంగా ప్రకటించిన కేసీఆర్ రాబోయే రోజుల్లో తెలంగాణను బంగారంగా మార్చుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు

కబ్జాకోర్లకు ఇక కనిపించేది ఉగ్రనరసింహుడే
అక్రమాలు చేసిన వారందరిని జైల్లో పెట్టేంతవరకు వెనుకాడేది లేదు.. అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చెప్పారు.

కేసీఆర్ మాట వరాల మూట
తెలంగాణ ఇంటి పార్టీ.. తన పేరు సార్థకం చేసుకున్నది. పేదలు మొదలుకుని.. వృత్తిదారుల దాకా.. ఉద్యోగులు మొదలుకుని పోలీసులదాకా.. విద్యార్థులు మొదలుకుని.. మహిళల దాకా.. రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలకూ ప్రయోజనాలు కల్పిస్తూ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు తీసుకున్నది.

స్థానిక వనరుల కల్పనకు ఉపాధి నిధులు
కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులు సమర్థవంతంగా వినియోగించుకొని.. వాటి ద్వారా స్థానికంగా వనరులను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు పెంచేందుకు రాష్ట్ర సర్కారు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నది.

త్వరలోనే రైతు రుణాలు మాఫీ
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేసి తీరుతామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

హైదరాబాద్ – వరంగల్ పారిశ్రామిక హైవే
అతిత్వరలో ప్రపంచంలోనే ఉత్తమమైన తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రకటిస్తున్నాం.

