Author Archives: BRSpartyonline

ఏరోస్పేస్ హబ్‌గా హైదరాబాద్

రాష్ట్రంలో భారీ పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చే సంస్థలకు సింగిల్‌విండో అవసరం లేకుండా కొత్త పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేస్తున్నామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.


విడతలవారీగా రుణాలు చెల్లిస్తాం

లక్షలోపు రైతు రుణాల మాఫీ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు నూటికి నూరుశాతం రైతు రుణమాఫీ అమలుచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.


త్వరలో కేసీఆర్ మార్క్ పాలన

వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ మార్కుగానీ, టీఆర్‌ఎస్ మార్కు పరిపాలనగానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ప్రారంభమే కాలేదు.


ప‌క్షంలో పంపింగ్ పున‌రుద్ధ‌ర‌ణ‌

ఎంజీఎల్‌ఐ పంప్‌హౌస్ నీట మునగడంతో నిలిచిపోయిన పంపింగ్ వ్యవస్థను 15 రోజుల్లోగా పునరుద్ధరిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.


ప్రతి బడిలోనూ తాగునీరు, మరుగుదొడ్డి

వచ్చే విద్యాసంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులందరికీ రక్షిత తాగునీరు, మరుగుదొడ్డి వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు.


చెంచుల అభివృద్ధే ధ్యేయం

నాగరికతకు దూరంగా ఉన్న చెంచులను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, ఇకపై నెలకోసారి నిమ్స్ డాక్టర్లతో వైద్య శిబిరం ఏర్పాటు చేయించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుస్తామని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు.


ఇవిగో ఎర్రజొన్న బకాయిలు

ఎర్రజొన్న రైతుల రెక్కల కష్టం తెలిసిన ప్రభుత్వం తమదేనని, అందుకే బకాయిలను చెల్లిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.


సంక్షేమానికే మా ప్రాధాన్యం

రాష్ట్ర తొలి బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు.


ఒక్కటైన ఉపాధ్యాయులు

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఒకే గొడుగుకిందికి చేరారు. రెండు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (టీఆర్‌టీయూ), తెలంగాణ ప్రోగ్రెసివ్ ఉపాధ్యాయ సంఘం (టీపీఆర్టీయూ) విలీనమై ఒకే సంఘంగా ఏర్పాటై టీఆర్‌ఎస్ పార్టీకి అనుబంధంగా పని చేసేందుకు నిర్ణయించాయి.