Author Archives: BRSpartyonline

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్, టీడీపీలే కారణం

తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి ముమ్మాటికీ కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే కారణమని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు విమర్శించారు.


ఇస్తాంబుల్ తరహాలో హైదరాబాద్ అభివృద్ధి

మానవీయ కోణంలో, వారసత్వ సంపదకు విఘాతం కలుగకుండా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


CM KCR speech about Tribal leader Komaram Bheem

http://youtu.be/37HN_ocCZfI?list=UUp1CmHJa82ppRClE-t1uh0A


Survey data to help design better welfare plans: K T Rama Rao

The recent Intensive Household Survey will go a long way in ensuring that the Telangana government departments have accurate databases, the lack of which have been plaguing them for long.


సమగ్రాభివృద్ధికే డాటాబేస్

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి డాటాబేస్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కేటీ రామారావు అన్నారు.


కొత్తగా భీమ్ జిల్లా

క్రాంతికారుడు, గోండువీరుడు కొమురం భీమ్ నా గుండెల్లో కొలువై ఉన్నారు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం నడిపాను. ఎంత వారించినా అందుకే ఆయన వర్ధంతికి వచ్చి నివాళులర్పించాను అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


అధికారుల విభజనలో కేంద్రం అలసత్వం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విడిపోయి నెలలు గడుస్తున్నా అధికారుల విభజనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.


చంద్రబాబుది సైంధవ యాత్ర

పదేళ్ల తెలుగుదేశం పాలన, తర్వాత పదేళ్ల కాంగ్రెస్ పాలన మిగిల్చిన పాప ఫలమే ఇప్పటి విద్యుత్ కష్టాలు. సింగరేణి బొగ్గు తెలంగాణలో ఉంది. కానీ పవర్ ప్లాంట్లు ఆంధ్ర, రాయలసీమల్లో పెట్టుకున్నారు.


నగరాలకు కొత్తదిశ

పదకొండో అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సు మంగళవారం మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో ఘనంగా ప్రారంభమైంది.