Author Archives: BRSpartyonline

సాయపడేందుకు సిద్ధం

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే మానవత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం మరోసారి చాటుకుంది. హుదూద్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సాయమందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


మూడు దఫాలుగా మార్కెటింగ్ సంస్కరణలు

మార్కెటింగ్ సంస్కరణల కోసం ఉన్నతాధికారుల కమిటీ ఇచ్చిన నివేదికను మూడు దఫాలుగా అమలు చేస్తామని మార్కెటింగ్ శాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు.


పౌల్ట్రీకీ వ్యవసాయ హోదా

పౌల్ట్రీ రంగానికి 2014లోపు వ్యవసాయ హోదా కల్పించాలన్నది తమ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని అన్నారు.


వాటర్ గ్రిడ్ సర్వేకు సన్నాహాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ పనులను అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులకు సూచించారు.


హైదరాబాద్‌లో ఉచిత వై-ఫై సేవలు

తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ప్రైవేట్ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ రాష్ట్రంలో తొలిసారిగా పబ్లిక్ వై-ఫై సేవలను ప్రారంభించింది.


Irrigation Minister Harish Rao lashes out Opposition parties

http://youtu.be/FKKWFhZc1wY?list=UUp1CmHJa82ppRClE-t1uh0A


కాప్-12 సదస్సుకు మంత్రి జోగురామన్న

దక్షిణకొరియాలో నిర్వహించే కాప్-12 అంతర్జాతీయ సదస్సుకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న హాజరుకానున్నారు.


ఆంధ్రా ఆధిపత్య పోకడలు సాగనీయం

రాష్ట్రంలో ఆంధ్రా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని వారి ఆటలు సాగనీయబోమని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు.


విద్యార్థులు సరికొత్త పరిశోధనలు చేయాలి

విద్యార్థులు అత్యాధునిక పద్ధతుల్లో నూతన ఆలోచనలతో పరిశోధనలు చేసి ప్రపంచంతో పోటీ పడాలని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.


అన్ని దారులు టీఆర్‌ఎస్ వైపే..!

అన్ని పార్టీల దారులు టీఆర్‌ఎస్ వైపే ఉన్నాయని, నేతలంతా సీఎం వైపు చూస్తున్నారని, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, పార్టీ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు పేర్కొన్నారు.