Author Archives: BRSpartyonline

స్థానిక సంస్థల బలోపేతానికి కొత్త చట్టం!

పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి కే తారక రామారావు స్పష్టం చేశారు.


Telangana CM KCR Full Speech about “Single Window Policy “

http://youtu.be/kmMY8T205m8


టీ పాస్‌కు ఆమోదం

తెలంగాణ నూతన పారిశ్రామిక విధాన బిల్లును అన్ని పక్షాల సభ్యుల హర్షధ్వానాల మధ్య రాష్ట్ర శాసనసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది.


తెలంగాణ సర్వతోముకాభివృద్దే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధాన బిల్లు

నూతన పారిశ్రామిక విధానానికి సంబంధించిన ఫ్రేంవర్క్ కాపీలను గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు పంపిణీ చేశారు.


బాబూ.. సహనాన్ని పరీక్షిస్తున్నవ్!

తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించడం రెండు రాష్ర్టాలకు మంచిది కాదు అని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.


మేడిన్ తెలంగాణ

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యక్ష పర్యవేక్షణలో పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర టీ-పాస్ (తెలంగాణ స్టేట్ ప్రాజెక్టు అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం)-2014 డ్రాఫ్ట్‌ను తయారుచేశారు.


సభాసంఘం

రాష్ట్రంలో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని, దళితులకు న్యాయం చేసేవిధంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


మన పౌల్ట్రీ రంగానికి మరింత ప్రోత్సాహం

కల్తీ లేని స్వచ్ఛమైన చికెన్, గుడ్లు మన రాష్ట్రంలోనే సమృద్ధిగా లభిస్తుంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు .


న్యాక్ చైర్మన్‌గా సీఎం కేసీఆర్

ఇంజినీరింగ్ విద్యార్థులను తీర్చిదిద్దుతూ, నిర్మాణరంగంలో విశేష కృషిచేస్తున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) తెలంగాణ పాలకమండలిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


గ్రామీణ రహదారులు ప్రగతికి చిహ్నలు

గ్రామీణ రహదారులు ప్రగతికి చిహ్నలని పంచాయితీరాజ్ శాఖా మంత్రి కె. తారక రామారావు అన్నారు.