Author Archives: BRSpartyonline

చెరువులను దత్తత తీసుకోండి
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రజాభాగస్వామ్య ఉద్యమంగా మలిచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది.

దొడ్డికొమురయ్య భవన్
తెలంగాణ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య పేరుమీద రాష్ట్రరాజధానిలో అద్భుతమైన రీతిలో భవనాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

గుట్టలో ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రోత్సాహం
నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట ప్రాంతాన్ని ఆధ్యాత్మిక ప్రాంతంగా తీర్చిదిద్దే క్రమంలో అక్కడ మరిన్ని సంస్థలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ప్రొత్సాహం అందిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

దళిత పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

నాబార్డు సాయంతో గోదాముల నిర్మాణం
రాష్ట్రంలో 17 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాముల ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించాలని నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి ఆర్డినెన్సు
పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాలకు రాష్ట్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సీఎం కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై నిర్ణయం తీసుకుంది.

ఉద్యమం స్ఫూర్తితో బంగారు తెలంగాణను సాధిస్తాం
శాంతియుత ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించాం. అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతాం అని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

చరిత్ర పుటల్లోకి సిద్దిపేట దీక్షలు
‘తెలంగాణ ఉద్యమంలో ఎన్నో చారివూతాత్మక ఘట్టాలు చూశాం. ఉద్యమమం సిద్దిపేట. సిద్దిపేటలో 1531వ రోజులపాటు కొనసాగిన రిలేనిరాహార దీక్షలు జరిగి చరిత్రపుటల్లో నిలిచిపోతాయి.

మంత్రి లక్ష్మారెడ్డి బాధ్యతల స్వీకారం
విద్యుత్‌శాఖ మంత్రిగా డాక్టర్ సి.లక్ష్మారెడ్డి గురువారం ఉదయం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు.

పది కోట్లతో క్రైస్తవ భవన్
క్రిస్టియన్లకోసం హైదరాబాద్ నగరంలో రూ.పది కోట్లతో క్రైస్తవ భవన్ నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు.

