Author Archives: BRSpartyonline

పీవీకి ఘన నివాళి
దివంగత ప్రధాని, బహుముఖ ప్రజ్ఞశాలి, ఆర్థిక సంస్కరణ పితామహుడు పీవీ నర్సింహారావు పదో వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించింది.

కృష్ణాతీరాన 7600 మెగావాట్ల థర్మల్ కేంద్రాలు
నల్లగొండ జిల్లాలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతం ఇక విద్యుత్ వెలుగులను పంచే ఉత్పత్తి కేంద్రంగా భాసిల్లనుంది.

అంధ విద్యార్థులకూ ప్రత్యేక తరగతులు
కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యలోభాగంగా అంధ విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా తరగతులు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టంచేశారు.

క్రైస్తవభవన్‌కు శంకుస్థాపన
వచ్చే ఏడాది క్రిస్మస్ వేడుకలను క్రైస్తవభవన్‌లో నిర్వహించుకునేలా ప్రభుత్వం క్రైస్తవభవన్ నిర్మాణాన్ని పూర్తిచేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు.

ప్రజా సంక్షేమమే ఎజెండా
ప్రజాసంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఎజెండా అని మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు స్పష్టంచేశారు.

ఉద్యానవన యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ పేరు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే ఉద్యానవన యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

సకల వస్ర్తోత్పత్తి సమ్మేళనం
సకల వస్త్ర ఉత్పత్తుల సమగ్ర సమ్మేళనంగా వరంగల్ టెక్స్‌టైల్ పార్కు ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

జాతీయ రహదారులపై త్వరగా తేల్చాలి
రాష్ర్టానికి జాతీయ రహదారుల నిర్మాణంలో కేంద్రం ప్రాధాన్యమిచ్చేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు – భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ సహాయ మంత్రి (స్వతంత్రహోదా) బండారు దత్తాత్రేయను కోరారు.

దేశంలోనే బెస్ట్ రోడ్ నెట్‌వర్క్ నిర్మిస్తాం
దేశానికే తలమానికమైన రోడ్ వ్యవస్థను రాష్ట్రంలో సృష్టిస్తామని రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు.


