Author Archives: BRSpartyonline

TS to Launch Village Development Scheme
The state government will soon launch World Bank-assisted ‘Telangana Palle Pragathi’ scheme in the state.

ఆహార భద్రత కార్డులకు బియ్యం రెడీ
రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత కార్డులపై లబ్ధిదారులకు ఇచ్చే బియ్యాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. పౌరసరఫరాల శాఖ ఎంఎల్‌ఎస్ పాయింట్లలో వీటిని నిల్వ ఉంచింది.

కబ్జాలపై కఠిన చట్టం
హైదరాబాద్ ఇట్లనె ఉంటె మనం బతకలేం. అందుకే ఈ మహా నగరాన్ని ఊహించనిరీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమైనయి.

విశ్వనగరానికి త్వరలో కార్యాచరణ
ఫలవంతమైన విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చి దిద్దుకుందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

ప్రాణహిత – చేవెళ్లకు నిధులివ్వండి
వచ్చే కేంద్ర వార్షిక బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర అవసరాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కోరారు.

త్వరలో తెలంగాణ పల్లె ప్రగతి ప్రారంభం
త్వరలో “ తెలంగాణ పల్లె ప్రగతి ” పథకం ప్రారంభం పల్లెప్రగతి కార్యక్రమంపై సెర్ప్ అధికారులతో సమావేశం పల్లెప్రగతి కార్యక్రమం …

మూడేండ్లలో రైలు కూత
మెదక్, కరీంనగర్ జిల్లాలను కలుపుతూ మూడేండ్లలో రైలు కూత వినిపించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తున్నదని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

అన్నిమతాలవారు కలిసుండాలి
రాష్ట్రంలోని అన్నిమతాలవారు శరీరంలోని భాగాలుగా కలిసికట్టుగా ఉండాలని, శాంతిసౌభాగ్యాలతో సుఖంగా జీవించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు.

విద్యుత్ ప్రాజెక్టుల వేగం పెంచండి
రాష్ట్రంలో విద్యుత్ కష్టాలను తీర్చేందుకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కసరత్తు వేగవంతం చేశారు

